E-Paper
Advertisement

Sri Lanka vs Pakistan,1st T20I: టీ20 ప్ర‌పంచ క‌ప్ పై పాకిస్తాన్ కుట్ర‌లు..శ్రీలంకలో నెల రోజుల ముందు నుంచే!

Sri Lanka vs Pakistan,1st T20I: టీ20 ప్ర‌పంచ క‌ప్ పై పాకిస్తాన్ కుట్ర‌లు..శ్రీలంకలో నెల రోజుల ముందు నుంచే!
Advertisement

Sri Lanka vs Pakistan, 1st T20I: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup tournament 2026) కంటే ముందు పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలోనే జరగనుంది. ఒకవేళ t20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఫైనల్ కు పాకిస్తాన్ వెళ్లిన కూడా, శ్రీలంకలోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దీన్ని గమనించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా తెలివిగా అడుగులు వేస్తోంది. ఒక నెల రోజులు ముందుగానే శ్రీలంకలో అడుగుపెట్టింది పాకిస్తాన్. అంతేకాదు శ్రీలంకతో మూడు టి20 ల సిరీస్ కూడా ఆడుతోంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ కాగా నేటి నుంచి ఈ మూడు టి20 సిరీస్ ప్రారంభం కానుంది.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

శ్రీలంకతో పాకిస్తాన్ మూడు టీ20 ల సిరీస్

Advertisement

టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ( T20 World Cup tournament 2026) ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనుంది. ఇవాళ జనవరి ఏడవ తేదీ. అంటే టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కావడానికి కరెక్ట్ గా నెల రోజుల సమయం ఉంది. అయితే ఈ నెల రోజుల కంటే ముందే పాకిస్తాన్ చాలా తెలివిగా ఆలోచించి ఇప్పుడు శ్రీలంకతో టి20 లు ( Sri Lanka vs Pakistan) మొదలుపెట్టింది. జనవరి 7 అంటే ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య దంబుల్లా వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే జనవరి 9వ తేదీన ఇదే వేదికగా రెండవ టి20, ఆ తర్వాత జనవరి 11వ తేదీన చిట్టచివరి t20 జరగనుంది. అంటే ఈ జనవరి మొత్తం శ్రీలంకలోనే పాకిస్తాన్ జట్టు గడపనుంది. ఇలా నెలరోజుల ముందుగానే శ్రీలంకలో పాకిస్తాన్ గడపడం అత్యంత ప్రమాదకరం.

శ్రీలంక ప‌రిస్థితులు అర్థం చేసుకునేలా పాకిస్తాన్ భారీ స్కెచ్‌

శ్రీలంక కు సంబంధించిన వాతావరణ పరిస్థితులు ఈ నెల రోజుల్లో పాకిస్తాన్ ప్లేయర్లకు అలవాటు అవుతుంది. తద్వారా ఏ ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ కూడా అనారోగ్యం బారిన పడడు. అలాగే శ్రీలంకకు సంబంధించిన స్టేడియాలపై అవగాహన పాకిస్తాన్ ప్లేయర్లకు వస్తుంది. ఈ రెండు జట్లు వాడే వేదిక దంబుల్లా ఒక్కటైనప్పటికీ… శ్రీలంకలోని ఇతర వేదికలు దాదాపు ఇలాగే ఉంటాయి. వాతావరణ పరిస్థితులు దాదాపు సమానంగానే ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ కు చాలా అడ్వాంటేజ్ జరగనుంది. అక్కడి పరిస్థితులు అర్థం చేసుకుంటే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో అత్యంత ప్రమాదకరంగా పాకిస్తాన్ ఆడే ఛాన్సులు ఉంటాయి. అందుకే నెలరోజులు ముందుగానే పాకిస్తాన్ ఇలా శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతోంది.

Advertisement

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×