E-Paper
Advertisement

సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!

సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!
Advertisement

Kaleshwaram: రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మిడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక్క బ్లాక్ మాత్రమే కుంగిందని అన్నారు. కేంద్ర జలవిద్యుత్ పరిశోధనా సంస్థ వారు కేవలం ఏడవ బ్లాక్ నాణ్యత ప్రశ్నార్థకంగా ఉందంది. అన్నారం, సుంధిళ్ళలు బాగున్నాయని కితాబిచ్చిందని తెలిపారు.

వృదాగా పోతున్న నీరు..

ఒకటి నుండి ఆరు మరియు ఎనిమిదవ బ్లాక్ లు బాగున్నాయని, రేవంత్, ఉత్తంలు కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అని బేసజాలకు పోతున్నారని ఫైర్ అయ్యారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద వృధాగా పోతున్న నీటీనీ ఎలా వినియోగంలోకి తీసుకురావాలో చూడాలన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగంకు ప్రాణహిత ఒక్కటే ఆధారం, కాబట్టి, కన్నెపల్లి కింద కాపర్ డ్యాం నిర్మాణం చేయాలని అన్నారు. పంటలను కాపాడు కునేందుకు వృధాగా పోతున్న ప్రాణహిత నధీ జలాలను వాడుకోవాలన్నారు.

Advertisement

Also Reda: యూఏఈ సంచలనం.. ఎడారి ఇసుకతో ఇటుకలు.. 50% తగ్గనున్న కన్‌స్ట్రక్షన్ కాస్ట్!

ప్రజల గుండెళ్ళో కెసిఆర్..

తెలంగాణ ప్రజల గుండెళ్ళో కెసిఆర్ ఉన్నారు. కేంద్ర జల సంఘం రిపోర్ట్ పేరుతో ఇన్నాళ్లు దాగుడు మూతలు ఆడారు, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇకనైనా భేశాజాలకు వెళ్లకండి రేవంత్, ఉత్తం అని తెలిపారు. కళ్ళు తెరవండి సాగు నీరు మాత్రమే కాదు, త్రాగు నీటి సమస్య తలెత్తే అవకాశముందని, అవసరమైతే మేము ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Also Read: అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

Tags

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×