E-Paper
Advertisement

పాకిస్తాన్‌కు తిలక్ వర్మ రంకు మొగుడిలా మారాడు

పాకిస్తాన్‌కు తిలక్ వర్మ రంకు మొగుడిలా మారాడు
Advertisement

Tanveer Ahmed on Tilak Varma smashing Pakistan bowlers: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ ( Asian Games 2026 Tournament Finals) సందర్భంగా అర్థ సెంచరీతో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. అప్పట్లో ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా ఇదే తరహా ప్రదర్శించి… పాకిస్తాన్ జట్టును ఓడించాడు. ఇక మొన్న ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్స్ సందర్భంగా కూడా ఇదే సీన్ రిపీట్ చేశాడు. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తిలక్ వర్మ రంకు మొగుడిగా మారాడని బాంబు పేల్చారు. పాకిస్తాన్తో టీమిండియా ఎప్పుడు ఆడిన మనోడికి మూడు వస్తుందని.. మొన్నటి వరకు చెత్త బ్యాటర్ గా తిలక్ వర్మ విమర్శలు ఎదుర్కొన్నాడని గుర్తు చేశారు. కానీ ఒక్కసారిగా తిలక్ వర్మ పాకిస్తాన్ పై ఎగిసిపడ్డాడని వెల్లడించారు. ఈ దెబ్బకు పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తలనొప్పిగా మారిన తిలక్ వర్మ

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఫాదర్ లాగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తయారయ్యారు. ఆసియా కప్ 2025 ఫైనల్స్ సందర్భంగా టీమిండియా బ్యాటర్లు విఫలమైతే… తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. 69 పరుగులతో నాటౌట్ గా నిలిచిన తిలక్ వర్మ.. మ్యాచ్ గెలిపించాడు. మొన్న రెండు రోజుల కింద జరిగిన ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా కూడా అర్థ సెంచరీ చేసి జట్టును నిలబెట్టాడు. తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే… హసన్ నవాజ్ కచ్చితంగా మ్యాచ్ గెలిపించేవాడు. తిలక్ వర్మ చేసిన 50 పరుగులే టీమిండియా కు చాలా కీలకంగా మారాయి. ఈ క్రమంలో ఒకప్పుడు విరాట్ కోహ్లీ పాకిస్తాన్ ఫాదర్ గా ఉండేవాడని… అతడి స్థానాన్ని తెలుగోడు భర్తీ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

తిలక్ వర్మపై తన్వీర్ అహ్మద్ ప్రశంసలు

పాకిస్తాన్ తో జరిగిన ప్రతి మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా ఆడడంపై తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టుకు తలనొప్పిగా తిలక్ వర్మ మారాడని వెల్లడించారు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఇలాగే ఆడేవాడని.. ఇప్పుడు తిలక్ వర్మ తమకు సమస్యగా మారాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆటగాళ్లు తరచుగా దొరుకుతారని పేర్కొన్నారు. తిలక్ వర్మ ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్ అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Related News

ఇదెక్కడి మాస్ రా మామ.. బ్యాట్ కు తగలకుండానే సిక్సర్

తిండికే దిక్కులేదు, పాకిస్తాన్ ముఖాలకు సిల్వ‌ర్ మెడ‌ల్ రావడమే ఎక్కువ..షోయబ్ అక్తర్ సంచలనం

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

Big Stories

Advertisement
×