E-Paper
Advertisement

ప‌డిక్క‌ల్ కు కేఎల్ రాహుల్ కిస్‌..లైవ్ మ్యాచ్ లో తెగించారంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ ఫైర్‌

ప‌డిక్క‌ల్ కు కేఎల్ రాహుల్ కిస్‌..లైవ్ మ్యాచ్ లో తెగించారంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ ఫైర్‌
Advertisement

Tanveer Ahmed On KL Rahul Kiss: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs India) మధ్య టెస్ట్ సిరీస్ ( India tour of Sri Lanka 2026) జరుగుతున్న నేపథ్యంలో పడిక్కల్ కు కేఎల్ రాహుల్ (KL Rahul) కిస్ ఇచ్చాడు. కె ఎల్ రాహుల్ LBW రూపంలో వికెట్ కోల్పోయే ప్రమాదంలో ఉన్నప్పుడు తెలివిగా పడిక్కల్ వ్యవహరించి, ఆ పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ క్రమంలో పడిక్క‌ల్ పైన కృతజ్ఞత భావాన్ని చూపిస్తూ.. హగ్ చేసుకొని కిస్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన క్రికెటర్లు.. రొమాంటిక్ మూడ్ లోకి హేళన చేస్తూ మాట్లాడారు. క్రికెట్ స్టేడియాన్ని కాస్త బెడ్ రూమ్ లాగా వాడుకుంటున్నారని ఆగ్రహించారు. దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పడిక్కల్ కు ముద్దు పెట్టిన కేఎల్ రాహుల్

శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ గాలే వేదికగా ( Galle International Stadium, Galle) జరుగుతోంది. ఇందులో ఇవ్వాల నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా.. 11వ ఓవర్ శ్రీలంక స్పిన్నర్ ప్ర‌భాత్ జయసూర్య వేశాడు. అయితే అతడు వేసిన చక్కటి బంతి కె ఎల్ రాహుల్ ప్యాడ్ కు తగిలింది. దీంతో లంక ప్లేయర్లు అప్పిల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ కూడా ఇచ్చాడు.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

దీంతో రాహుల్ రివ్యూ తీసుకోకుండా పెవిలియన్ వైపు నడిచాడు. ఈ నేపథ్యంలో మాస్టర్ మైండ్ ప్రదర్శించిన ప‌డిక్క‌ల్ (Devdutt Padikkal ) …. రివ్యూకు వెళ్ళమని కేఎల్ రాహుల్ ను ( KL Rahul) ఆపాడు. అయితే రివ్యూ లో రాహుల్ నాట్ అవుట్ గా తేలింది. ఇక రిలీఫ్ దక్కిన కేఎల్ రాహుల్… వెంటనే పడిక్కల్ కు హగ్గు ఇచ్చి ముద్దు ( KL Rahul Almost Kisses Devdutt Padikkal ) పెట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు, వైరల్ అవుతున్నాయి.

లైవ్ మ్యాచ్ లో తెగించారంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ ఫైర్‌

Advertisement

కే ఎల్ రాహుల్ ముద్దు పెట్టిన సంఘటనపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో స్పందించారు. క్రికెట్ ఆడమంటే టీమిండియా క్రికెటర్లు స్టేడియంలోనే బరితెగిస్తున్నారని మండిపడ్డారు. స్టేడియంలో ఇలా ముద్దులు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. వీళ్లను చూసిన జనాలు తప్పుగా ఆలోచన చేస్తారని హెచ్చరించారు. ఈ ఇద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస‌లు కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడ‌ని కావాల‌నే రివ్యూలో నాటౌట్ గా చూపించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

 

 

Related News

ఆస్ట్రేలియా లాగే టీమిండియా ఓడిపోతుంద‌ని..బంగ్లా టూర్ కు BCCI పంప‌డం లేదు !

ధ్రువ్ జురెల్ వికెట్ పై వివాదం…తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు !

SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

ICC ఛైర్మ‌న్ గా జై షా ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌డం క‌ష్ట‌మే !

మైదానంలో ధోని ఆడుగు పెట్టేట‌ప్పుడు చెవుల్లో నుంచి ర‌క్తం వ‌స్తుంది

పొద్దున లేస్తే, గాయాలంటూ డ్రామాలాడే బుమ్రాను, వ‌సీం అక్ర‌మ్, వ‌కార్ ల‌తో పోల్చొద్దు !

Big Stories

Advertisement
×