E-Paper
Advertisement

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది
Advertisement

Tanveer Ahmed On Afghanistan Vs India Match Washout:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఇవాళ క్వార్టర్స్ ఫైనల్స్ భాగంగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు (Afghanistan Vs India Match Washout) చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెరుగైన ర్యాంకింగ్స్ కారణంగా సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేదంటూ బాంబ్ పేల్చాడు. వర్షం పడకపోయింటే, మ్యాచ్ సజావుగా జరిగి, టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడేదన్నారు. టీ20లలో అదరగొట్టే స్ ఆఫ్ఘానిస్తాన్, కచ్చితంగా టీమిండియాను ఓడించేందని వెల్లడించారు. కానీ వర్షం పడటంతో టీమిండియా బతికి బయటపడిందని వ్యాఖ్యానించారు. దీంతో టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

వర్షం కారణంగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ రద్దు

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్స్ భాగంగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ ఇవాళ ఉదయం 10.30 గంటలకు షురూ కావాల్సి ఉంది. కానీ, ఉదయం నుంచి వర్షం పడింది. దీంతో టాస్ కూడా వేయలేని పరిస్థితిలు నెలకొంది. ఇలాంటి తరుణంలోనే మ్యాచ్ పూర్తి రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం, ఆఫ్ఘానిస్తాన్ టీమ్ కంటే టీమిండియా మెరుగైన స్థానంలో ఉంది. దీని ప్రకారం టీమిండియా నేరుగా సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఇక సెమీస్ అక్టోబర్ 1వ తేదీన శ్రీలంక లేదా నేపాల్ తో టీమిండియా సెమీ ఫైనల్ ఆడనుంది. అందులో విజయం సాధిస్తే, అక్టోబర్ 3వ తేదీన ఫైనల్స్ లో గోల్డ్ కోసం బరిలోకి దిగనుంది టీమిండియా.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేది

టీమిండియాను వరుణుడు కాపాడాడు…లేకపోయింటే ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడేదంటూ రద్దైన మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జపాన్ పై మొన్న గెలిచేందుకు తిప్పలు పడిన టీమిండియా.. అక్కడి మైదానాల్లో రాణించడం కష్టమేనన్నారు. జపాన్ లో ఫ్లాట్ ట్రాక్స్ లేవని.. అన్ని బౌన్సీ, స్పిన్ పిచ్ లేనన్నారు. ఇలాంటి తరుణంలోనే వర్షం పడకపోయింటే, టీమిండియా ఓడిపోయేదని తన లెక్కలు చెప్పారు తన్వీర్ అహ్మద్.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

Related News

కాళ్లు ప‌ట్టుకున్న మొహ్సిన్ నఖ్వీ.. ఛీ కొట్టిన షోయ‌బ్ అక్త‌ర్

రియాల్టీ షో మానేసి, వ‌ర‌ల్డ్ క‌ప్ పైన ఫోకస్ చెయ్..రోహిత్ పై సంజ్రేక‌ర్ సీరియ‌స్

విరాట్ కోహ్లీ, గిల్ బ్యాట్లలలో AI చిప్స్ పెట్టారు… అందుకే ఇద్దరూ సెంచరీలు బాదారు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండ‌గా, టీమిండియాను ఓడించడం ఎవరి తరం కాదు

గిల్, కోహ్లీ సెంచ‌రీలు..15 వేల పరుగుల క్లబ్ లో విరాట్…విండీస్ పై టీమిండియా విజయం

రాజ‌కీయాల్లోకి మహ్మద్ షమీ ఎంట్రీ? హసీన్ జహాన్ స్ట్రాంగ్ వార్నింగ్

మిక్కీ ఆర్థర్ పెద్ద మెంట‌లోడు…పాకిస్తాన్ క్రికెట్ ను రోడ్డున ప‌డేశాడు

Big Stories

Advertisement
×