E-Paper
Advertisement

రాజ‌కీయ నాయ‌కుడిలా టీమిండియాపై గంభీర్ పెత్త‌నం చేలాయిస్తున్నాడు !

రాజ‌కీయ నాయ‌కుడిలా టీమిండియాపై గంభీర్ పెత్త‌నం చేలాయిస్తున్నాడు !
Advertisement

Tanveer Ahmed On Gambhir VS Mike Hesson: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ మాత్రం అతడిని మెచ్చుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకోకపోయి ఉంటే టీమిండియా రోడ్డున పడేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ నాయకుడిలాగా టీమ్ ఇండియా పై గౌతమ్ గంభీర్ పెత్తనం చెలాయిస్తున్నాడని.. కానీ దానివల్ల భారత క్రికెట్ వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయని ప్రశంసల వర్షం కురిపించారు.

అన్ని తన భుజాల పైన వేసుకొని జట్టును ముందుకు నడిపిస్తున్నాడని మెచ్చుకున్నారు.  కానీ పాకిస్తాన్ వైట్ బాల్ క్రికెట్ కోచ్ మైక్ హెసన్ మాత్రం వద్దమ్మ లాగా తయారయ్యాడని ఫైర్ అయ్యారు. ఆ వెధవ వల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఒరిగిందేమీ లేదని నిప్పులు చెరిగారు. దానికి తోడు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన విషయాలను భారత జట్టుకు అతడు అందిస్తున్నాడని అనుమానం కూడా తమకు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో గౌతమ్ గంభీర్ అటు పాక్ కోచ్ మైక్ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రాజ‌కీయ నాయ‌కుడిలా టీమిండియాపై గంభీర్ పెత్త‌నం చేలాయిస్తున్నాడు !

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను అనవసరంగా కొంతమంది విమర్శలు చేస్తున్నారని తన్వీర్ అహ్మద్ మండిపడ్డారు. టీమిండియాను అతడు లీడ్ చేస్తున్న విధానం బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డగౌట్ దగ్గర కూర్చుని బ్యాటర్లకు అన్ని సలహా సూచనలు ఇస్తాడని వ్యాఖ్యానించారు. బ్యాటింగ్ ఆర్డర్ ను తరచూ మార్చుతూ జట్టుకు అనుకూలంగా పరిస్థితులను క్రియేట్ చేస్తాడని ప్రశంసించారు. టీమిండియా బౌలింగ్ చేస్తున్న క్రమంలో ప్రతి విషయాన్ని శ్రేయస్ అయ్యర్ కు చేరవేస్తాడని వెల్లడించారు. ధారాళంగా పరుగులు వెళితే… బౌలర్లను మార్చాలని వెంటనే గేమ్ ప్లాన్ మార్చుతాడని పేర్కొన్నారు. చాలామంది కోచ్ లో డ్రెస్సింగ్ రూమ్ లోనే కూర్చొని సేద తీరుతారని… కానీ గౌతమ్ గంభీర్ అలా కాదన్నారు. గ్రౌండ్లో ఉన్న ఒక ఆటగాడిలాగా అతడే ఫీల్ అవుతాడని.. ప్రతి బంతికి అతడి ప్లాన్ మార్చుతాడని ప్రశంసల వర్షం కురిపించారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Advertisement

అందుకే టీమిండియా వరుసగా ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంటూ ఉందని వెల్లడించారు. దానికి తోడు బీసీసీఐ నుంచి కూడా అతనికి ఫుల్ సపోర్ట్ దొరికిందన్నారు. అలాంటోడిని అనవసరంగా కొంతమంది ఇండియన్స్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. వాస్తవంగా అలాంటి హెడ్ కోచ్ దొరకడం టీమిండియా అదృష్టమని స్పష్టం చేశారు. కానీ తమ పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ మాత్రం ఒక దద్దమ్మ లాగా జట్టును నడిపిస్తాడని మండిపడ్డారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్నాడు అంటే… అక్కడి నుంచి అస్సలు కదలడంటూ పరువు తీశారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు డ్రింక్స్ తాగడం… ఫుడ్ మెక్కడం తప్ప వాడు పీకింది ఏమీ లేదని మండిపడ్డారు. ఇలాంటోళ్లు కోచ్ గా ఉంటే పాకిస్తాన్ జన్మలో బాగుపడదని హేళన చేశారు. వెంటనే గౌతమ్ గంభీర్ లాంటోడ్ని పట్టుకోండి అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు సూచనలు చేశారు.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

ఆ ఒక్క‌డు లేక‌పోతే, జింబాబ్వే చేతిలోనూ టీమిండియా ఘోరంగా ఓడిపోతుంది

మీకు అభిషేక్ ఉంటే, మాకు మాజ్ సదాకత్.. ఇక చూసుకుందాం రండి

తుఫాన్ లాంటి బ్యాట‌ర్ ను వాట‌ర్ బాయ్ చేస్తావా ? గంభీర్ పై వైభ‌వ్ కోచ్ సీరియ‌స్‌

ఎమ‌ర్జెన్సీ పాల‌న‌…పాకిస్తాన్, శ్రీలంక టీ20 సిరీస్ పై నీలినీడ‌లు

ఇక‌పై టీమిండియా చాలా జాగ్ర‌త్తగా ఉండాలి..నా నుంచి దేవుడు కూడా కాపాడ‌లేడు

మ్యాచ్ మ‌ధ్య బిర్యానీ తిన్న ష‌మీ…బండ‌బూతులు తిట్టిన ర‌విశాస్త్రి!

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి

Big Stories

Advertisement
×