BigTV English
Advertisement

MI VS GT: గుజరాత్ పై అంబానీ కుట్రలు.. తిప్పి కొట్టిన గిల్ !

MI VS GT: గుజరాత్ పై అంబానీ కుట్రలు.. తిప్పి కొట్టిన గిల్ !

MI VS GT:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం రోజున కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో… వర్షం చాలాసార్లు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ విజయం మాత్రం గుజరాత్ టైటాన్స్ ను వరించింది. చివరివరకు ఏమాత్రం తగ్గని గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. మ్యాచ్ గెలిపించుకున్నారు. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ముంబై ఇండియన్స్ స్పీడ్ కు బ్రేకులు గుజరాత్ జట్టు కెప్టెన్ గిల్. వరుసగా ఆరు మ్యాచులు విజయం సాధించిన ముంబైని మట్టి కనిపించారు.


Also Read : Hardik Pandya: గుజరాత్ తో హార్దిక్ పాండ్యా ఫిక్సింగ్..ఒకే ఓవర్ లో 11 బంతులు, 18 పరుగులు !
గుజరాత్ పై అంబానీ కుట్రలు ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ లో … ఎంపైర్లు తీసుకున్న నిర్ణయాలు మరోసారి వివాదంగా మారాయి. ముఖ్యంగా గుజరాత్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్.. ఎల్ బి డబ్ల్యు వివాదంగా మారింది. జట్టును గెలిపించేందుకు బ్యాటింగ్కు వచ్చిన రషీద్ ఖాన్ మూడు బంతులు ఆడి రెండు పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. అయితే ఈ నేపథ్యంలోనే అశ్వని కుమార్… వేసిన అద్భుతమైన బంతికి ఎల్బిడబ్ల్యు అయ్యాడు రషీద్ ఖాన్. వాస్తవంగా… అది నాటౌట్ అని గుజరాత్ టైటాన్స్ చెబుతోంది.


మొన్న రోహిత్ శర్మ విషయంలో… అచ్చం ఇలాగే జరిగిందని.. అప్పుడు నాటౌట్ ఇచ్చారని ముంబై ఇండియన్స్ పై ఫైర్ అవుతోంది గుజరాత్ టైటాన్స్. కానీ నిన్నటి మ్యాచ్ లో గుజరాత్ ఆటగాడు రషీద్ ఖాన్ అవుట్ అని ప్రకటించారు అంపైర్లు. దీంతో వివాదం రాజుకుంది. మొన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ నాటౌట్ ఎలా అవుతాడు..? తాజాగా జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ ఎలా అవుట్ అవుతాడని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. అంపైర్లను కొనుగోలు చేసిన అంబానీ గుజరాత్ ను… ఓడించేందుకు కుట్రలు పన్నాడని ఫైర్ అవుతున్నారు. అయితే… ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ముంబై ఇండియన్స్ జట్టు పై అనేక ఆరోపణలు వచ్చేవి. దానికి తగ్గట్టుగానే వర్షం చాలాసార్లు… అంతరాయం కలిగించడంతో… చివర లో గుజరాత్ విజయం సాధించింది.

Also Read: Gandhi Ji with Kohli : RCB 18 ఏళ్ల కల నెరవేర్చిన గాంధీజీ.. సంబరాల్లో విరాట్ కోహ్లీ!

చివరలో గుజరాత్ గ్రాండ్ విక్టరీ

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా 8 వికెట్లు నష్టపోయిన ముంబై ఇండియన్స్ 155 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ చాలా జాగ్రత్తగా చేదించింది. అయితే డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో చివరికి గుజరాత్ విజయం సాధించింది.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×