BigTV English

Tiger Shroff : 6 ప్యాక్ తో క్రికెట్ ఆడిన బాలీవుడ్ హీరో.. టీమిండియాలోకి తీసుకురండి !

Tiger Shroff : 6 ప్యాక్ తో  క్రికెట్ ఆడిన బాలీవుడ్ హీరో.. టీమిండియాలోకి తీసుకురండి !

Tiger Shroff : సాధారణంగా ప్రస్తుతం క్రీడాకారులు సినిమా యాక్టర్స్ గా.. సినీమా నటులు క్రీడాకారులుగా మారే ఘటనలు తరుచూ చూస్తుంటాం. సినీ ఇండస్ట్రీలలో ప్రస్తుతం చాలా వరకు వివాదస్పదంగా మారుతున్నాయి. అలాగే క్రీడాకారులు కూడా వివాదస్పదంలోకి మారుతున్నారు. ప్రస్తుతం సినీ ప్రముఖులు లేదా క్రీడాకారులు ఎక్కడికీ వెళ్లినా వారిని చూసేందుకు అభిమానులు గుంపులు గుంపులుగా కూడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో ముఖ్యంగా సినీ, క్రీడాకారులకు సెలబ్రిటీలకు నటుల కోసం మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో తమ అభిమానం చూపిస్తుంటారు. ఇటీవలే నటుడు టైగర్ షాఫ్ తన సినిమా షూట్ లో భాగంగా బీచ్ క్రికెట్ ఆడుతూ కనిపించాడు. మరోవైపు 35 ఏళ్ల రీల్ లో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా మరో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా కనిపించారు. టైగర్ పార్క్ చుట్టూ బంతిని పగులగొట్టడం కనిపించింది.


Also Read : RCB on Sale: కోహ్లీ అరెస్ట్…అమ్మకానికి RCB టీం… ఎన్ని కోట్లకు అంటే ?

బ్యాటింగ్ చేయడానికి సాంకేతికత లేకపోయినా.. పూర్తి శక్తి, సామర్థ్యంతో పాటు సమయస్పూర్తితో బంతిని కొట్టాడు. టైగర్ షాఫ్, అక్షయ్ కుమార్ వీరిద్దరూ కూడా గొప్ప అనుచరులు.. అలాగే  క్రీడాభిమానులు. షాఫ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రపంచ ఛాంపియన్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కి పెద్ద అభిమాని. గత ఏడాది ముంబై ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న ముంబై ఎఫ్సీ పేరుతో ఓ ఫుట్ బాల్ క్లబ్ ను కూడా ప్రారంభించాడు. అతని జట్టు కూడా ప్లే ఆప్స్ కి చేరుకుంది. టైగర్ స్వయంగా క్లబ్ కోసం ఆడాడు. అలాగే వారి విజయంలో కీలక పాత్ర కూడా పోషించాడు.


Also Read : Wasim Akram: హైదరాబాద్‌లో వసీం అక్రమ్ విగ్రహం.. పగలబడి నవ్వుతోన్న జనం, ఎందుకంటే?

ఇక ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ -టీ 10 టెన్నిస్ బాల్ లీగ్ లలో శ్రీనగర్ కే వీర్ జట్టు యజమాని. ISPL గత ఏడాది ప్రారంభించబడింది. అతని జట్టు టోర్నమెంట్ లో ఫైనలస్ట్ లుగా నిలిచింది. కుమార్ పీకేఎల్ ఆడే కబడ్డీ ఫ్రాంచైజీ బెంగాళ్ వారియర్స్ కి కూడా సహ యజమానిగా కూాడా ఉన్నాడు. ఖిలాడీ ఫేమ్ స్టార్ పాటియాలా హౌస్ వంటి అనేక క్రీడా ఆధారిత చిత్రాలల్లో కూడా నటించాడు. అక్కడ ఖాలీ పాత్రను పోషించాడు. ముఖ్యంగా బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్ అండ్ అక్షయ్ కుమార్ ఇటీవలే తమ చురుకైన షెడ్యూల్ నుంచి విరామం తీసుకొని సరదాగా క్రికెట్ ను ఆస్వాదించారు. టైగర్ తన బ్యాటింగ్ నైపుణ్యాలు.. అతని సిక్స్ ప్యాక్స్ రెండింటినీ ప్రదర్శించే వీడియోను పంచుకున్నాడు. వీరి ఆట అందరి దృష్టిని ఆకర్షించింది.

?igsh=MWdyaWI0bHA1OTF1ZA==

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×