E-Paper
Advertisement

టీమిండియాలోకి వ‌చ్చేందుకు చాలా మంది కాళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది !

టీమిండియాలోకి వ‌చ్చేందుకు చాలా మంది కాళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది !
Advertisement

Tilak Varma On Team India : టీమిండియా కుర్ర క్రికెటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అండర్ 19 టీమిండియాలో అద్భుతంగా రాణించి, సెల‌క్ట‌ర్ల క‌ళ్ల‌ల్లో ప‌డ్డాడు. ఈ క్రమంలోనే పురుషుల మెయిన్ జట్టులోకి అతడు వచ్చాడు. ఎక్కువ శాతం టి20ల్లోకే తీసుకుంటున్న నేపథ్యంలో… వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు తిలక్ వర్మ. ముఖ్యంగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. అప్పుడప్పుడు విఫలమవుతున్నప్పటికీ.. కీలకమైన సమయాల్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి వైస్ కెప్టెన్సీ కూడా ఇస్తున్నారు.

కోహ్లీ, రోహిత్ కంటే ఎక్కువ ట్రోఫీలు టీమిండియాకు తీసుకొస్తా

టీమిండియా జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకున్న తిలక్ వర్మ… తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్తులో టీమిండియా కు చాలా ట్రోఫీలు అందిస్తానని వెల్లడించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే ఎక్కువగా ట్రోఫీలు అందించడమే తన డ్రీమ్ అని ప్రకటించారు. అప్పటివరకు తాను నిద్రపోనని సంచలన ప్రకటన చేశారు తిలక్ వర్మ.

Advertisement

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

టీమిండియాలోకి వ‌చ్చేందుకు చాలా మంది కాళ్లు ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది !

టీమిండియాలో స్థానం దక్కించుకునేందుకు తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని తిలక్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీమిండియాలోకి తాను రావడాన్ని చాలా మంది అడ్డుకున్నారని కూడా బాంబు పేల్చారు. చాలా మంది వ్యతిరేకించిన నేపథ్యంలో తన కోచ్ ఎందరో కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్నారు. తనను టీమిండియాలోకి పంపేందుకు కోచ్ పండ కష్టం అంతా ఇంతా కాదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అన్ని నిలదొక్కుకొని తన ప్రదర్శన కనబరిచానని వెల్లడించారు. ఈ క్రమంలోనే గట్టులో స్థానం దక్కించుకున్నానని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో ఐసీసీ ట్రోఫీలను టీమిండియా కు అందించడమే తన అంతిమ లక్ష్యం అని పేర్కొన్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా ట్రోఫీలు అందించాలని తాను భావిస్తున్నట్లు వివరించారు.

ముంబై ఇండియన్స్ లో అద్భుతంగా రాణిస్తున్న తిలక్ వర్మ

Advertisement

టీమిండియాలో వైస్ కెప్టెన్ స్థాయి వరకు వెళ్లిన తిలక్ వర్మ… ఇటు ముంబై ఇండియన్స్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. ఆ జట్టుకు ఎప్పుడు కష్టం వచ్చినా ముందుండి పోరాటం చేశాడు. ఏ ఆర్డర్ లో అయినా బ్యాటింగ్ చేసేవాడు. కష్టాల్లో జట్టు ఉంటే స్లోగా బ్యాటింగ్ చేయడం… హిట్టింగ్ అవసరం అయినప్పుడు 200కు పైగా స్ట్రైక్ రేట్ సాధించడం అతడి స్పెషాలిటీ. అందుకే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కు అంతర్జాతీయంగా పాపులారిటీ దక్కింది. భ‌విష్య‌త్తులో టీమిండియా కెప్టెన్ గా అటు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా కూడా అత‌డిని చూసే ఛాన్సులు ఉన్నాయి.

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

Big Stories

Advertisement
×