Kohli One8 launch Event: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ పైన విరాట్ కోహ్లీ ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా మ్యాచ్ గెలిచిన తర్వాత అనుష్కకు దినేష్ కార్తీక్ హాగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అనుష్క శర్మ ( Anushka Sharma) అలాగే దినేష్ కార్తీక్ ఇద్దరు ఓవర్గా బిహేవ్ చేశారు. విరాట్ కోహ్లీ ముందే రెచ్చిపోయారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో.. అప్పటినుంచి విరాట్ కోహ్లీ సీరియస్ గా ఉన్నారట. ఛాన్స్ దొరికితే దినేష్ కార్తీక్ పైన రివేంజ్ తీర్చుకోవాలన్న కసితో ఉన్నారట విరాట్ కోహ్లీ. అయితే లేటెస్ట్ గా అనంతపని చేశారు కోహ్లీ. విరాట్ కోహ్లీ తన సొంత బ్రాండ్ వన్ 8 ను గ్లోబల్ బ్యాండ్ గా ( Kohli One8 launch Event) విస్తరిస్తూ ఓ స్పెషల్ ఈవెంట్ చేశారు. అయితే ఈ లాంచింగ్ ఈవెంట్ కు అందరిని పిలిచిన విరాట్ కోహ్లీ… దినేష్ కార్తీక్ కు ( Dinesh Karthik) మాత్రం ఆహ్వానం పంపలేదట. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఆ హగ్ ( Dinesh Karthik Hugs Anushka Sharma) విషయాన్ని మనసులో పెట్టుకుని, ఇలా చేసి ఉంటాడని చర్చ జరుగుతోంది.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా బెంగళూరు చాంపియన్ అయింది. అయితే చాంపియన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నారు. అయితే ఇంతలోనే కోహ్లీకి సంతోషం లేకుండా చేశాడు దినేష్ కార్తీక్. తన ముందే అనుష్క శర్మకు జగన్ హగ్గులు ఇచ్చాడు. ఏ ప్లేయర్ అయిన అనుష్క శర్మకు హగ్గు ఇవ్వడం చూసాం… కానీ దినేష్ కార్తీక్ మాత్రం పదేపదే ఇచ్చిన వీడియో బయటకు వచ్చింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ.. తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాడని కూడా కొంతమంది ప్రచారం చేశారు.
అయితే అప్పటి పగలు తాజాగా విరాట్ కోహ్లీ తీర్చుకున్నాడని సోషల్ మీడియాలో మళ్లీ కొత్త చర్చ మొదలైంది. తన గ్లోబల్ బ్రాండ్ one 8 లాంచింగ్ ఈవెంట్ తాజాగా ఢిల్లీ వేదికగా జరిగింది. జూన్ 21వ తేదీన ఆదివారం రోజున న్యూఢిల్లీలోని యశో భూమి కన్వెన్షన్ సెంటర్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు విరాట్ కోహ్లీ. అయితే ఈ ఈవెంట్ కు చాలా ప్రముఖులు వచ్చారు. అనుష్క శర్మ కూడా హాజరయ్యారు. కానీ బెంగుళూరు జట్టులో తనతో పనిచేసిన దినేష్ కార్తీక్ ను మాత్రం పిలువ లేదట విరాట్ కోహ్లీ. దీంతో పాత కక్షలను మనసులో పెట్టుకొని విరాట్ కోహ్లీ ఇలా చేసి ఉంటాడని చర్చ మొదలైంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==