E-Paper
Advertisement

రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ఆడ‌తాను…షాదాబ్ ఖాన్ సంచ‌ల‌నం ?

రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ఆడ‌తాను…షాదాబ్ ఖాన్ సంచ‌ల‌నం ?
Advertisement

Shadab Khan On Rohit Sharma:  పాకిస్తాన్ క్రికెటర్లు నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో (Babar Azam) పాటు ఆ జట్టుకు సంబంధించిన క్రికెటర్లందరికి ఊహించని షాక్ ఇచ్చాడు ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ (Shadab Khan). తన డ్రీమ్ ఎలెవన్ టి20 జట్టును ప్రకటించాడు. ఇందులో ఏ ఒక్క పాకిస్తాన్ క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. అంతేకాదు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma)… తన డ్రీమ్ టి20 జట్టుకు కెప్టెన్ గా ప్రకటించుకోవడం హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో షాబాద్ ఖాన్ ను పాక్ ఫ్యాన్స్ బండ‌బూతులు తిడుతున్నారు.

రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ఆడ‌తాను…షాదాబ్ ఖాన్ సంచ‌ల‌నం ?

పాకిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ (Shahbad Khan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన డ్రీమ్ 11 టీ20 జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసుకున్నాడు షాబాద్ ఖాన్. అతడే తన జట్టుకు కెప్టెన్ తో పాటు ఓపెనర్ అని ప్రకటించాడు. బాబర్ ఆజం టి20లకు పనికిరాడని పరోక్షంగా హింట్ ఇస్తూ.. రోహిత్ శర్మనే తన సారధిగా ఎంచుకున్నాడు.

Advertisement

అలాగే నికోలస్ పూరన్, కీరాన్ పొలార్డ్ లాంటి భయంకరమైన హిట్టర్లను కూడా సెలెక్ట్ చేశాడు. న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కు ఛాన్స్ ఇచ్చాడు. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరేన్ ను స్పిన్నర్ కోటాలో తీసుకున్నాడు. వికెట్ కీపర్ గా క్వింటన్ డికాక్ కు అవకాశం ఇచ్చాడు. అంతేకాదు రోహిత్ శర్మతో పాటు సునీల్ నరేన్ ఓపెనింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుందని కూడా ప్రకటించాడు. అయితే తన జట్టులో పాకిస్తాన్ జట్టులో ఉన్న ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు షాబాద్ ఖాన్. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాలని ఉందంటూ షాబాద్ ప్రకటన ?

Advertisement

తన డ్రీమ్ ఎలెవన్ టి20 జట్టును ప్రకటించిన షాబాద్ ఖాన్.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు అతడు తాజాగా మరో కీలక ప్రకటన చేశాడు. తనకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలో ఒక్కసారైనా ఆడాలని ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత బ్యాటర్ రోహిత్ శర్మ అని వివరించారు. అతడి బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. అలాంటోడు తమ పాకిస్తాన్ జట్టులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. రోహిత్ శర్మ ముందు పాకిస్తాన్ జట్టులో ఉన్న ఏ ఒక్క క్రికెటర్ పనికిరాని తేల్చి చెప్పారు షాబాద్ ఖాన్.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

 

Related News

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

Big Stories

Advertisement
×