E-Paper
Advertisement

దొంగతనం చేసిన ట్రోఫీని పట్టుకొని, ప్రపంచ కప్ గెలిచినట్లు సంబరాలా ?

దొంగతనం చేసిన ట్రోఫీని పట్టుకొని, ప్రపంచ కప్ గెలిచినట్లు సంబరాలా ?
Advertisement

Wasim Akaram On Trophy chor Naqvi:  ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో ట్రోఫీ చోర్ వివాదం తెరపైకి వచ్చింది. టీమిండియా మహిళల జట్టుకు టైటిల్ ఇవ్వకుండా తన కారులోనే పెట్టుకొని పరార్ అయ్యాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బాస్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) పై దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సపోర్ట్ చేస్తుంటే.. ఇండియన్ అభిమానులు మాత్రం అతడిని విమర్శిస్తున్నారు. టైటిల్ గెలవడం చేతకాదు కానీ, చోరీ చేసి ఎంజాయ్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రోఫీలు దొంగతనం చేసి పాకిస్తాన్ పరువు గంగలో కలుపుతున్నాడని మొహ్సిన్ నఖ్వీపై సీరియస్ అయ్యారు. దొంగతనం చేసిన ట్రోఫీని పట్టుకొని ప్రపంచకప్ గెలిచినట్లు సంబరాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. దీంతో మొహ్సిన్ నఖ్వీపై వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

దొంగతనం చేసిన ట్రోఫీని పట్టుకొని, ప్రపంచ కప్ గెలిచినట్లు సంబరాలా ?

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ దొంగలించాడన్న సంఘటనపై పాకిస్తాన్ మాజీ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ ఫైర్ అయ్యారు. మహిళలు గెలిచిన ట్రోఫీని కూడా దొంగతనం ఎలా చేశావని మొహ్సిన్ నఖ్వీని ఉద్దేశించి మండిపడ్డారు. కొంచమైనా సిగ్గుండాలి… ఒక్క ట్రోఫీ కారణంగా పాకిస్తాన్ పరువు మొత్తం పోయిందని సీరియస్ అయ్యారు. ట్రోఫీ అందుకోవాలంటే మ్యాచ్ గెలవాలి తప్ప… ఇలా పక్కోడి విజయాలను చోరీ చేయకూడదని కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

నిజంగా నీ దగ్గర దమ్ము ఉంటే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టులను నెంబర్ వన్ స్థానంలో నిలవాలని మొహ్సిన్ నఖ్వీకి చురకలు అంటించారు. ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ వైట్ వాష్ అయిన విషయాన్ని మర్చిపోయి.. హీరో లాగా ట్రోఫీ ఎందుకు పట్టుకు వచ్చావు అని నిలదీశారు. ఉన్న పరువును కాస్త గంగలో కలిపావంటూ మండిపడ్డారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నువ్వు అనర్హుడివి అంటూ మొహ్సిన్ నఖ్వీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు పాకిస్తాన్ మాజీ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్.

Advertisement

అయితే షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్ లాంటి వాళ్లు మాత్రం మొహ్సిన్ నఖ్వీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ట్రోఫీ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకుంటే ఏమైంది ? మొహ్సిన్ నఖ్వీ ఏమైనా అంతర్జాతీయ తీవ్రవాదా? అంటూ నిలదీశారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రోటోకాల్ ప్రకారం మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగానే టీమిండియా ట్రోఫీ అందుకోవాల్సి ఉంటుందని కౌంటర్లు పేల్చుతున్నారు.

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

రంగంలోకి దుబాయ్ పోలీసులు… ట్రోఫీ దొంగిలించిన మొహ్సిన్ నఖ్వీ అరెస్ట్ !

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

Big Stories

Advertisement
×