E-Paper
Advertisement

టీమిండియా మాకు వెంట్రుకతో సమానం..ప్రపంచంలో ఎవరినైనా పాకిస్తాన్ ఓడిస్తుంది

టీమిండియా మాకు వెంట్రుకతో సమానం..ప్రపంచంలో ఎవరినైనా పాకిస్తాన్ ఓడిస్తుంది
Advertisement

Wasim Akram On IND VS PAK: ఏషియన్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs India, Gold Medal Match) మధ్య బిగ్ ఫైట్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అక్టోబర్ మూడవ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీలు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. తన్వీర్ అహ్మద్ నుంచి మొదలుకొని షోయబ్ అక్తర్ (Shoaib Akthar) వరకు అందరూ టీమిండియా (Team India) ఓడిపోతుందని… పాకిస్తాన్ గెలవబోతుందంటూ రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ (Wasim Akram) హాట్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఏ జట్టునైనా వనికించే శక్తి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఉందని వెల్లడించారు. తమను లైట్ తీసుకుంటే… టీమిండియా చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అని చెప్పడం చేశారు. కచ్చితంగా ఫైనల్స్ లో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు.

టీమిండియా మాకు వెంట్రుకతో సమానం..ప్రపంచంలో ఎవరినైనా పాకిస్తాన్ ఓడిస్తుంది

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ( India and Pakistan at the Asian Games final 2026) టీమిండియాను ఫైనల్స్ లో ఓడించి పాకిస్తాన్ గోల్డ్ మెడల్ కచ్చితంగా సాధిస్తుందని శపథం చేశారు వసీం అక్రమ్ (Wasim Akram) . ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు. వర్షం వస్తే తప్ప టీం ఇండియాను కాపాడడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జట్టు పాకిస్తాన్ అని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో తమ పాకిస్తాన్ ఆటగాళ్లు సరిగ్గా ఆడటం లేదని వ్యాఖ్యానించిన ఆయన…. ఒక్కసారి జూలు విధిస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. గోల్డ్ మెడల్ ఫైనల్స్ లో కొట్టబోతున్నామని తెలిపారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

దద్దమ్మలు ఉన్నా కూడా పాకిస్తాన్ గెలవడం ఖాయం

పాకిస్తాన్ క్రికెట్ జట్టులో దద్దమ్మలు ఉన్నారని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ టీమిండియాను ఓడించే అంత టాలెంట్ పాకిస్తాన్ ఆటగాళ్ల దగ్గర ఉందని గుర్తు చేశారు. ఎలాంటి అనుభవం లేని ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బరిలోకి దించిందని… అయినప్పటికీ జపాన్ వేదికగా టీమిండియాను ఓడించడం సులభమే అన్నారు. ఈ తరుణంలో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా త‌న్వీర్ అహ్మ‌ద్ కూడా ఇలాగే స్పందించారు. టీమిండియా కంటే పాకిస్తాన్ వీక్ గా క‌నిపించిన‌ప్ప‌టికీ, ఫైన‌ల్స్ లో మాత్రం గెలుస్తుంద‌న్నారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

కావ్య పాపకు షాక్.. SRH ను వదిలేస్తున్న అభిషేక్ శర్మ?

వ‌ర్షం ప‌డేలా అల్లాను ప్రార్థించండి…లేక‌పోతే పాకిస్తాన్ తుక్కు తుక్కుగా ఓడిపోతుంది

ఫైన‌ల్స్ లో అదే జ‌రిగితే…పాకిస్తాన్ గ‌ల్లీల్లో టీమిండియా దిష్టి బొమ్మ త‌గ‌ల‌బెడ‌తా !

ఒకటి కాదు రెండు కాదు.. టీమిండియా, పాకిస్తాన్ మ‌ధ్య 6 మ్యాచ్ లు, ఇదిగో షెడ్యూల్

రఘు లేకుంటే, టీమిండియా సంకనాకి పోయేది… విరాట్ కోహ్లీ సంచలనం!

మురళీధరన్ కుట్ర వ‌ల్ల‌..గారీ క్రిస్టెన్ న‌న్ను బండ బూతులు తిట్టాడు

సైమ్ అయూబ్ తో జాగ్ర‌త్త‌, టీమిండియా తాట తీస్తాడు…ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

Big Stories

Advertisement
×