E-Paper
Advertisement

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌..ఇంగ్లాండ్ కు శనగలు అమ్ముకోవడానికి వెళ్లావా?

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌..ఇంగ్లాండ్ కు శనగలు అమ్ముకోవడానికి వెళ్లావా?
Advertisement

Wasim Akram Serious On Babar Azam  : పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. మొన్న ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టుల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్…. వైట్ వాష్ అయింది. అయితే ఈ వైట్ వాచ్ నేపథ్యంలో బాబర్ ఆజంను ఉద్దేశించి వసీం అక్రమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టులో ఇంత జరుగుతుంటే నువ్వేం పీకుతున్నామని ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ వెళ్ళింది శనగలు అమ్ముకోడానికా ? అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఏం జరుగుతుందో తెలియకుండా కెప్టెన్సీ పదవి తీసుకున్నావా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వసీం అక్రమ్. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ పై వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఇంతకు బాబర్ ఆజం చేసిన తప్పేంటి ?

 

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు మూడు టెస్టులు జరిగాయి. అయితే మొదటి రెండింటిలో అత్యంత దారుణంగా పాకిస్తాన్ ఓడిపోయి.. పరువు తీసుకుంది. ఈ క్రమంలో మొత్తం ఏడుగురు క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్ లను పాకిస్తాన్ కు పంపేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వాళ్ల స్థానంలో కొత్త ప్లేయర్లు వచ్చి మూడో టెస్టు ఆడారు.

 

Advertisement

ఈ న్యూస్ మొన్నటి వరకు పెను సంచలనంగా మారింది. అయితే దీనిపై పాకిస్తాన్ కు వచ్చిన బాబర్ ఆజం మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టులో ఏడుగురిని వెనక్కి పంపుతున్నారని తనకు తెలియదంటూ బాంబు పేల్చాడు. తనకు తెలియకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని పనులు చేసేసిందని వ్యాఖ్యానించారు. దీంతో బాబర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌..ఇంగ్లాండ్ కు శనగలు అమ్ముకోవడానికి వెళ్లావా?

ఏడుగురు క్రికెటర్లు, ఇద్దరు కోచ్ లు పాకిస్తాన్ కు రావడం పై బాబర్ ఆజం చేసిన కామెంట్లను నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నువ్వు కెప్టెన్ వా ? సెక్యూరిటీవా ? అంటూ నిలదీశారు. జట్టులో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా గడ్డి పీకుతున్నావా ? అంటూ ఫైర్ అయ్యారు. చేతకాని దద్దమ్మ లాగా తయారయ్యావని సీరియస్ అయ్యారు వసీం అక్రమ్. కెప్టెన్ అంటే జట్టులో ఏం జరుగుతుందో అన్ని తెలుసుకోవాలని హితువు పలికారు.

 

కెప్టెన్ ను అడగనిదే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని తెలిపారు.  ఈ నేపథ్యంలోనే బాబర్ ఆజంను ఉద్దేశించి… ఇంగ్లాండ్ కు వెళ్లి శనిగలు అమ్ముకున్నావా? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కెప్టెన్ గా నువ్వు పీకింది ఏమీ లేదు… బ్యాటింగ్ లో అయినా సరిగ్గా రాణించలేదు కదా అంటూ నిలదీశారు. జింబాబ్వే పైన ఒక్క టెస్ట్ గెలిచి.. విర్రవీగావు కదా? మరి ఇంగ్లాండ్ గడ్డపై ఎందుకు రాణించ లేదని ప్రశ్నించారు. ఇకపైన కెప్టెన్ గా సరిగ్గా రాణించకపోతే నీ పని అయిపోయినట్లే.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్.

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీని ఆడించ‌కండి..మ‌రో ప్లేయ‌ర్ ను చూసుకోండి !

రిజ్వాన్‌ను ‘బలిపశువు’ను చేసి ఆడుకుంటున్నారు…షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వైభ‌వ్ ఇదేం తిండిరా… కుంభకర్ణుడిలా తింటే ఎలా రా నాయ‌నా ?

వైభ‌వ్ కు టెక్నిక్ లేదు…క‌ళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

అభిషేక్ శర్మ తండ్రికి ఘోర అవమానం..షాకింగ్ వీడియో వైర‌ల్

ధోని వల్లే రెండు వ‌ర్డ‌ల్ క‌ప్ ట్రోఫీలు వ‌చ్చాయి..కానీ ఆ ద‌ద్ద‌మ్ముల వ‌ల్ల కాదు !

భ‌యంక‌రంగా ఆడుతున్న అభిషేక్ శ‌ర్మపై ఐసీసీ విచార‌ణ చేయాలి..!

Big Stories

Advertisement
×