E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వరుసగా 4 మ్యాచ్ ల‌లో పాక్ ఓటమి…ఇప్పుడు సమోసా, బజ్జీలు ఆర్డర్ చేయండి అంటూ ట్రోల్స్

వరుసగా 4 మ్యాచ్ ల‌లో పాక్ ఓటమి…ఇప్పుడు సమోసా, బజ్జీలు ఆర్డర్ చేయండి అంటూ ట్రోల్స్
Advertisement

Australia Women vs Pakistan Women: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ మరో ఓటమిని చవిచూచింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ ల‌లో వరుసగా ఓడిపోయిన పాకిస్తాన్, లేటెస్ట్ గా మరో ఓటమిని మూట గట్టుకుంది. గ్రూప్ స్టేజ్ లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల (Australia Women vs Pakistan Women) జట్ల మధ్య లీడ్స్ (Headingley, Leeds) వేదికగా నిన్న రాత్రి మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్.. వరుసగా నాలుగో ఓటమిని చవి చూసింది. ఆస్ట్రేలియా దెబ్బకు 113 పరుగుల తేడాతో ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై దారుణంగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. మొన్న బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ తిన్నారు కదా.. ఇక ఇప్పుడు బజ్జీలు, సమోసా ఆర్డర్ చేసుకోండి అంటూ ఆడుకుంటున్నారు. మీకు ఆటకంటే తిండే ముఖ్యం అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్.. వరుసగా 4 మ్యాచ్ ల‌లో పాక్ ఓటమి

Advertisement

ఉమెన్స్ T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s World Cup 2026 tournament)  నేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య 21వ మ్యాచ్ లీడ్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు, 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 199 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ప్లాప్ అయింది పాకిస్తాన్ మహిళల జట్టు. 13.4 ఓవర్లలో 86 బరువులు చేసి ఆలౌట్ అయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదు. ఈ మ్యాచ్ లో నలుగురు డక్ ఔట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఫాతిమా ఒక్కరే 17 పరుగులు చేసి రాణించగా.. ఓపెనర్ మునిబా 32 పరుగులు సాధించింది. మిగిలిన ప్లేయర్లు అందరూ విఫలమయ్యారు. దీంతో నాలుగో ఓట‌మి చ‌వి చూసింది.

సమోసా, బజ్జీలు ఆర్డర్ చేయండి అంటూ ట్రోల్స్

టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s World Cup 2026 tournament) భాగంగా ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బజ్జీలు, సమోసాలు ఆర్డర్ చేసుకోండి అంటూ పాకిస్తాన్ మహిళా క్రికెటర్లను ఉద్దేశించి ట్రోలింగ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన సమయంలో ఫాస్ట్ ఫుడ్ తిన్నారు కదా.. ఇప్పుడు బజ్జీలు, సమోసాలు ఆర్డర్ చేసుకొని తినండి అంటూ పాకిస్తాన్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

 

 

Related News

వైభవ్ ను మొదటి బంతికే డకౌట్ చేస్తా..జోఫ్రా అర్చర్ వార్నింగ్

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

బౌలర్లు భ‌య‌ప‌డుతున్నారు..వైభ‌వ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఐసీసీ కొత్త రూల్స్ పెట్టాలి

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

Big Stories

×