E-Paper
Advertisement

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి

బౌలర్‌గా సచిన్ కొడుకు పనికేరాడు…అన్ని మూసుకుని ఆ పని చేయాలి
Advertisement

Yograj Singh On Arjun Tendulkar:  టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కెరీర్ పై యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. అర్జున్ టెండూల్కర్ బౌలర్ గా ఏ మాత్రం పనికిరాడంటూ పరువు తీశారు. అతడు బ్యాటర్ గానే బాగా రాణిస్తాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా బౌలింగ్ విభాగాన్ని వదిలేసి, బ్యాటింగ్ పైన సాధన చేయాలని సూచనలు చేశారు. అప్పుడే అర్జున్ టెండూల్కర్ కెరీర్ లో ముందుకు దూసుకు వెళతాడని, లేకపోతే అతని కెరీర్ సర్వనాశనమే అంటూ బాంబ్ పేల్చారు.

తన మాట వింటే, అభిషేక్ శర్మ రేంజ్ కు అర్జున్ చేరుకుంటాడు

తన మాట విని, వెంటేనే బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాలని కోరారు. ఓ మ్యాచ్ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ కెపాసిటీని తాను స్వయంగా చూశానని వ్యాఖ్యానించారు. ఆ మ్యాచ్ లో అవలీలగా సచిన్ కొడుకు అర్జున్ అవలీలగా సిక్సర్లు బాదేశాడని గుర్తు చేశారు. దీంతో అప్పుడే తనకు అతని టాలెంట్ గురించి తెలిసిందన్నారు. తన కుమారుడు యువరాజ్ సింగ్ దగ్గర ట్రైనింగ్ లో జాయిన్ కావాలని పేర్కొన్నారు. యువరాజ్ ట్రైనింగ్ లో అభిషేక్ శర్మ రేంజ్ కు అర్జున్ టెండూల్కర్ ఎదుగుతాడని స్పష్టం చేశారు.  దీంతో అర్జున్ టెండూల్కర్ పై యోగ్ రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

సచిన్ కొడుకుకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా ?

అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ తీసుకోవాలని చాలా మంది ప్ర‌చారం చేస్తూంటారు. ముంబై ఇండియన్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ ఎన్నో సంవత్సరాల పాటు సేవలు అందించాడని.. అతన్ని చూసి అర్జంట్ టెండూల్కర్ ను అంబానీ కొనుగోలు చేయాలని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై కూడా యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ సీరియస్ అయ్యారు. కానీ అలాంటి వాద‌న‌ల‌ను కొట్టి పారేస్తూ, యోగ్ రాజ్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు కొమ్ములు ఉన్నాయా ? టాలెంట్ ఉన్న వాళ్లను మాత్రమే ముంబై ఇండియన్స్ తీసుకోవాలని స్పష్టం చేశారు. సచిన్ కొడుకు అన్న పేరుతో అనవసరంగా అర్జున్ టెండూల్కర్ ను తీసుకోకూడదని కోరారు. తన టాలెంట్ ఏంటో అర్జున్ టెండూల్కర్ నిరూపించుకోవాలన్నారు. సచిన్ పేరుతో కెరీర్ ను ముందుకు తీసుకుపోవడం కష్టమేనని తేల్చి చెప్పారు. సచిన్ కు తగ్గ తనయుడు అన్న మాట అందరి నోట వచ్చేలా చేయాలని అర్జున్ కు సూచనలు చేశారు. అలా చేసే దమ్ము అర్జున్ కు ఉందని… కానీ దానికి కాస్త టైం పడుతుందని తెలిపారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

ఒరేయ్ పంజాబీ అంటూ విరాట్ కోహ్లీ నన్ను అవమానించాడు

2027 వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్స్ జరిగేలా ఐసీసీ కుట్రలు

సంజు బ్యాటింగ్ షేర్ మార్కెట్‌లాగా మారింది…ఎప్పుడు కుప్పకూలుతుందో తెలీదు

టీమిండియాలో సిక్స్ ప్యాక్ యుగం న‌డుస్తోంది.. వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌నం

క‌ళ్లు మూసుకుని ఆడ‌టం కాదు, అమీర్ బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడు…అభిషేక్ పై బాసిత్ ప్ర‌శంస‌లు

అందరూ ద‌ద్ద‌మ్మ‌లే.. ప‌ర్స‌న‌ల్ రికార్డుల కోస‌మే ఆడి, పాకిస్తాన్ కొంప‌ముంచుతున్నారు

టీమిండియా మ్యాచ్ లు వీడియో గేమ్ లాగా త‌యార‌య్యాయి..సిక్సుల వ‌ర్షమే

Big Stories

Advertisement
×