BigTV English
Advertisement
Key Orders: అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ
Loan App Harassment : లోన్ యాప్ వేధింపులు.. మరో విద్యార్థి ఆత్మహత్య!
Heavy Rainfall: భారీగా కురుస్తున్న వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?
Sajjala Comments on Violence: రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారు: సజ్జల

Sajjala Comments on Violence: రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments: రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ఓట్లు పడతాయనుకున్న చోట్లా టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయన్నారు. అయినా వైసీపీ నేతలు సంయమనం పాటిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఉదాసీనతగా వ్యవహరించిందని ఆయన అన్నారు. టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. అసాంఘిక శక్తులు రాజకీయ […]

Polling Ended in AP: ఏపీలో ముగిసిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్!
Distribution Of Pensions: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ .. సచివాలయాల్లో పంపిణీ..
Vizag Diploma Student Incident: అమ్మాయి కన్నీటి లేఖ.. హత్య ? ఆత్మహత్య?
Disqualification of 8 MLAs : స్పీకర్‌ తమ్మినేని సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
Telugu States Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాబోయే రెండు రోజులు తేలికపాటి వర్షాలు
First Floating Bridge: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. పర్యాటకులకు అద్భుత అనుభవం..!

First Floating Bridge: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. పర్యాటకులకు అద్భుత అనుభవం..!

Vizag Floating Bridge(Andhra news today): విశాఖపట్నం అందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త. వైజాగ్ బీచ్‌లో సేదతీరడంతోపాటు.. ఇక నుంచి ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌పై నడుచుకుంటూ… సముద్రంలోకి వెళ్లి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందవచ్చు. వీఎంఆర్డీ సంస్థ కోటి రూపాయల వ్యయం ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఇది సందర్శకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారిగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. విశాఖ నగరానికి వచ్చి […]

Nara Chandra babu : కనిగిరిలో చంద్రబాబు పర్యటన.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..

Nara Chandra babu : కనిగిరిలో చంద్రబాబు పర్యటన.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..

Nara Chandra babu : ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏడాదిగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటల సీడీని చంద్రబాబు ఆవిష్కరించారు. […]

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..
Purandeswari : పొత్తులపై అధిష్టానికి వివరిస్తాం.. అధిష్టాన నిర్ణయమే పైనల్.. పురందేశ్వరి..
Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణమేంటి.. ?

Chittoor : తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టం తెలియకుండా చదివిస్తారు. కానీ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్యహత్యలు చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగరాజపురం మండలానికి చెందిన రసజ్ఞ (16) పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన […]

Tadipatri : చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యే.. అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు..

Tadipatri : చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యే.. అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు..

Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తా చెదారం సేకరణ చేపట్టారు. “వార్డులలో చెత్త పేరుకుపోయిందని, నీళ్లు రావడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజల కోరిక మేరకే మేము చెత్త తొలగిస్తున్నాం” అని కేతిరెడ్డి తెలిపారు. మునిసిపల్ కార్మికులకు తాము వ్యతిరేకం కాదని.. ప్రజల కోసం ట్రాక్టర్లతో చెత్తను తొలగిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. జీతాలు పెంచాలని తాము నిరసన వ్యక్తం చేస్తుంటే.. చెత్త సేకరణ చేయడం […]

Big Stories

×