E-Paper
Advertisement
Pakistan Ranger In India: భారత సరిహద్దుల్లో పాక్ సైనికుడు.. ఇండియన్ జవాన్‌పై వేటు

Pakistan Ranger In India: భారత సరిహద్దుల్లో పాక్ సైనికుడు.. ఇండియన్ జవాన్‌పై వేటు

Pakistan Ranger In India| భారత సరిహద్దులోకి చొరబడిన పాకిస్తాన్ సైనికుడిని.. బీఎస్‌ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో ఓ పాకిస్తాన్ రేంజర్ అనధికారికంగా ప్రవేశించాడు. అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో బీఎస్‌ఎఫ్ జవాన్లు వెంటనే అతడిని పట్టుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ సమయంలో పాక్ రేంజర్ భారత భూభాగంలోకి చొరబడటం అనేక అనుమానాలకు కారణమైంది. ఇటీవల ఓ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అనుకోకుండా భారత సరిహద్దును […]

Looteri Dulhan: పగలు పెళ్లికూతురి వేషం రాత్రి మరో పని.. 4 రాష్ట్రాల్లో టైలర్ గ్యాంగ్ కలకలం
Pak Spy Arrest: పాక్ గూఢచారి అరెస్ట్.. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది వారే
Pahalgam ZipLine Operator: ఎన్‌ఐఏ అదుపులో పహల్గాం జిప్ లైన్ ఆపరేటర్‌.. ఉగ్రదాడి కుట్రపై అనుమానాలు..
Pawan Kalyan : మార్క్ శంకర్ పై బూతు ట్రోల్స్… అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్..
Badminton Trainer Rape: బాలికపై అత్యాచారం కేసులో స్టోర్ట్స్ టీచర్ అరెస్ట్.. ఫోన్‌లో 9 మంది అశ్లీల చిత్రాలు
NIIT Professor Arrest: నీట్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌.. విద్యార్థినిపై కాలేజీలోనే లైంగిక వేధింపులు

NIIT Professor Arrest: నీట్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌.. విద్యార్థినిపై కాలేజీలోనే లైంగిక వేధింపులు

NIIT Professor Arrest Female Student Abuse| విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన కొందరు అధ్యాపకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఒక ప్రొఫెసర్‌ బాగోతం బయట పడిన కొన్ని రోజులకే.. అస్సాంలోని సిల్చార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదే తరహా వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది. అస్సాం రాష్ట్రంలోని సిల్చార్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నీట్‌)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వర రాజు ధేనుకొండ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు […]

Stray Dog Abuse Bengaluru: ఛీ! కామాంధుడు.. కుక్కతో ఆ పని చేస్తూ పట్టుబడిన యువకుడు
Credit Card Bill: క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించకుంటే అరెస్ట్ చేస్తారా.. రూల్స్ ఏం చెబుతున్నాయ్..
TamiliIsai Arrest Stalin : తమిళనాడులో బిజేపీపై విరుచుకుపడుతున్న స్టాలిన్.. తమిళసై అరెస్ట్
100 Bike Theft : 100 బైక్‌లు చోరీ.. పోలీసులకు సవాల్ విసిరిన డేరింగ్ దొంగ.. కానీ
Ranveer Allahabadia Supreme Court : మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌ అల్హాబాదియాని ఏకిపారేసిన సుప్రీంకోర్టు

Ranveer Allahabadia Supreme Court : మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌ అల్హాబాదియాని ఏకిపారేసిన సుప్రీంకోర్టు

Ranveer Allahabadia Supreme Court | ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. “పాపులారిటీ ఉంటే అసభ్యంగా మాట్లాడతారా? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా?” అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, అసభ్య మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. “అసలు ఇలాంటి […]

Bangladesh Devils Hunt : బంగ్లాదేశ్‌లో డెవిల్ హంట్.. 1300 మంది అరెస్ట్.. ప్రభుత్వ కుట్రేనా?
Doctor Conwoman Weddings : 5 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ వైద్యురాలు..  సోషల్ మీడియాతో ఆటకట్టు
US Illegal Immigrants Arrest : అమెరికాలో 538 మంది అక్రమ వలసదారులు అరెస్ట్.. మెక్సికోలో శరణార్థి శిబిరాలు

US Illegal Immigrants Arrest : అమెరికాలో 538 మంది అక్రమ వలసదారులు అరెస్ట్.. మెక్సికోలో శరణార్థి శిబిరాలు

US Illegal Immigrants Arrest | అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై వైట్‌హౌస్‌ స్పందిస్తూ, ట్రంప్‌ అధ్యక్షుడిగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రపంచానికి బలమైన సందేశం పంపిస్తున్నారని పేర్కొంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. వీరిని అమెరికా నుంచి బహిష్కరించేందుకు ప్రత్యేక విమానాలు ప్రారంభించామని […]

Big Stories

×