BigTV English
India Cricket Team Records : సెమీస్‌లో రికార్డుల మోత!
Atlee multi-starrer :నార్త్ తో సౌత్ జోడీ.. అట్లీ తో అట్లుంటది మరి..
Thaman s Birthday : రాగాల స్వరకర్తకు.. జన్మదిన శుభాకాంక్షలు..
Telangana Elections :  గజ్వేల్‌లో 44..  కామారెడ్డిలో 39..
Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..
Telangana Elections : రీల్‌ వర్సెస్‌ రియల్‌ సీన్‌గా ఎలక్షన్స్‌ .. బీఆర్ఎస్‌కు మౌత్‌ పబ్లిసిటీ గండం..
Mohammed Shami : షమీ.. వన్స్ మోర్..
Animal Movie : 100 కోట్ల టార్గెట్ తో.. టాలీవుడ్ బరిలో యానిమల్..
Sanatana dharma : త్రిమతాలు అంటే ఏమిటో తెలుసా?
Fenugreeks Benefits : మెంతులతో మెండుగా ఆరోగ్యం
Kartika Masam : కార్తీక మాసంలో ఆ పని చేస్తే చాలా పుణ్యం
Hindupuram Balayya | హిందూపురంలో వైసీపీ పెద్ద ప్లాన్.. బాలయ్యను ఓడించడమే టార్గెట్!
Telangana Elections : పథకాలే ఎన్నికల తాయిలాలు.. ప్రజల ఖాతాల్లో టైమ్‌ చూసి నగదు జమ.. ప్రేక్షకపాత్రలో ఎన్నికల సంఘం

Telangana Elections : పథకాలే ఎన్నికల తాయిలాలు.. ప్రజల ఖాతాల్లో టైమ్‌ చూసి నగదు జమ.. ప్రేక్షకపాత్రలో ఎన్నికల సంఘం

Telangana Elections : సంక్షేమ పథకాలనే పార్టీలు నేరుగా ఎన్నికల తాయిలాలుగా ఉపయోగించుకుంటున్నాయా? ప్రజల ఖాతాల్లో టైమ్‌ చూసి నగదు జమ చేస్తున్నాయా? ఓటర్లకి పార్టీ తరఫున ఫండ్‌లా ప్రజాధనాన్ని అకౌంట్‌లో వేస్తున్నాయా? ప్రభుత్వ పథకాల పేరుతో విపక్షాలని దెబ్బతీసే అస్త్రంగా వాడుకుంటున్నాయా? అంటే సమాధానం అవును అనే వస్తోంది. తెలంగాణతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇదే ఫార్మూలాని ఫాలో అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఎన్నికలు చూసుకొని మరి నిధులు విడుదల చేస్తున్నాయని ఫైరవుతోంది. ఎన్నికల సంఘం కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తోందని హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Super Star Krishna : సాహసమే ఊపిరిగా బతికిన కృష్ణ..తుది శ్వాస విడిచింది ఈ రోజే..
Naga Chaitanya : ధూత డేట్ ఫిక్స్.. ఆసక్తి రేపుతున్న పోస్టర్..

Big Stories

×