E-Paper
Advertisement
BREAKING: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు..! ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
హైటెన్షన్.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బాంబు బెదిరింపు కాల్.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు

హైటెన్షన్.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బాంబు బెదిరింపు కాల్.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు

Bomb Threat: ఇటీవల తెలంగాణలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా.. హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ కూకట్‌పల్లి జేఎన్‌టీయూ (JNTUH)లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఒక ఈ-మెయిల్ కలకలం సృష్టించింది. క్యాంపస్‌లో బాంబు పెట్టినట్లు ఆ మెయిల్‌లో పేర్కొనడంతో వర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త తెలియడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి బాంబ్ స్క్వాడ్.. అణువణువూ […]

Bomb Threat: ఢిల్లీలో టెన్షన్ టెన్షన్.. అసెంబ్లీకి బాంబు బెదిరింపు మెయిల్.. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్

Bomb Threat: ఢిల్లీలో టెన్షన్ టెన్షన్.. అసెంబ్లీకి బాంబు బెదిరింపు మెయిల్.. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్

Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు భయాందోళనలకు గురిచేశాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న కీలక సమయంలో, ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరుపుతామంటూ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు అందిన అనామక ఈమెయిల్స్‌లో ఈ హెచ్చరికలు ఉండటంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హెచ్చరికలను అత్యంత తీవ్రంగా పరిగణించిన స్పీకర్ విజేందర్ గుప్తా, వెంటనే ఉన్నతాధికారులను, […]

Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు సెగ.. వరుస బెదిరింపులతో పోలీసుల హై అలర్ట్

Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు సెగ.. వరుస బెదిరింపులతో పోలీసుల హై అలర్ట్

Bomb Threat: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సముదాయాన్ని బాంబు బెదిరింపులు మరోసారి కలవరపెట్టాయి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ ఉదంతంతో న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గడిచిన వారం రోజుల్లోనే ఇలాంటి బెదిరింపు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈసారి ఏకంగా నాంపల్లి క్రిమినల్ కోర్టు సూపరింటెండెంట్‌కు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీసులు, బాంబు డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్‌తో కోర్టు ప్రాంగణం […]

Bomb Threat: ఢిల్లీలో బాంబు కలకలం.. పాఠశాలలకు బెదిరింపులు.. భయాందోళనల్లో తల్లిదండ్రులు
AP News: ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్!

AP News: ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్!

AP News:  ఏపీలోని పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. అనంతపురం జిల్లా కోర్టు రికార్డ్ అసిస్టెంట్‌తో పాటు అడిషనల్ మెజిస్ట్రేట్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అటు ఏలూరులోని PJCJ కోర్టుకు కూడా బాంబు పెట్టామంటూ మెయిల్ రావడంతో పోలీసులు కోర్టును ఖాళీ చేయించి సోదాలు నిర్వహించారు. […]

Nampally Court: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. జడ్జి ఛాంబర్‌నే పేల్చేస్తామంటూ ఈమెయిల్

Nampally Court: నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. జడ్జి ఛాంబర్‌నే పేల్చేస్తామంటూ ఈమెయిల్

Nampally Court: నగరంలోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టామంటూ ఆగంతకులు పంపిన ఒక ఈమెయిల్ అధికారులను, సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం బాంబు పెట్టడమే కాదు, ఏకంగా జడ్జి ఛాంబర్‌లోనే బ్లాస్ట్ చేస్తామంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన కోర్టు వద్దకు చేరుకుని విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ముందుజాగ్రత్త […]

Hyderabad News: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మూడు విమానాలకు బాంబు బెదిరింపు, అధికారులు అలర్ట్

Hyderabad News: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మూడు విమానాలకు బాంబు బెదిరింపు, అధికారులు అలర్ట్

Hyderabad News: ఇండిగో విమానాల సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది దేశం. రేపు లేదా ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతున్నాయి.  శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి పలు విమానాలు వచ్చాయి. వాటిలో బాంబులు ఉన్నట్లు ఆగంతకుల నుంచి ఈ-మెయిల్స్ వచ్చింది. వెంటనే అధికారులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు అలర్ట్ సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి పలు […]

Indigo Airlines: హైదరాబాద్‌కు వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్‌లో 180 మంది ప్రయాణికులు
Hyderabad News: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్‌లో హైఅలర్ట్, దారి మళ్లింపు
Indigo Airlines: దేశంలో పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపు
Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. భయాందోళనలో ప్రయాణికులు

Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. భయాందోళనలో ప్రయాణికులు

Bomb Threat: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో.. సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో భద్రతా వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. వెంటనే అధికారులు అత్యవసర భద్రతా చర్యలు చేపట్టి, విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయించారు.ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టగా.. ఎలాంటి ప్రమాద సూచనలు లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ BA-277 ఫ్లైట్ లండన్ […]

Bomb Threat: బాంబు పెట్టాం.. ఇండిగో విమానానికి బెదిరింపు మెయిల్
Actor Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు..
Tirupati Bomb Threat: తిరుపతి ఉలిక్కిపడేలా.. బాంబు బెదిరింపులు

Big Stories

×