E-Paper
Advertisement
KTR: బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
K P Vivekanand: రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌ను మోసం చేస్తారా?.. కడియంపై వివేకానంద ధ్వజం
kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తొలిసారిగా కొత్త పార్టీని ఎప్పుడు తీసుకొస్తున్నారో ప్రకటించారు. అంతేకాకుండా, వచ్చే జనరల్ ఎలక్షన్‌లో పోటీ చేస్తానని ప్రకటించారు.ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో సైతం స్పష్టంచేశారు. కవిత మరోసారి రాజకీయ పార్టీపై ప్రకటన చేయడంతో ప్రస్తుతం పొలిటికల్ డైవర్షన్ రాబోతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీపై కాకుండా వేరే పార్టీ గుర్తుతో పోటీ […]

BRS : ‘దానం’ విషయంలో పెద్ద తప్పుచేసిన బీఆర్ఎస్!
KP Vivekananda Goud: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హంగు ఆర్భాటాలు తప్ప  చేసిందేమీ లేదు :  కేపీ వివేకానంద
Congress Leaders: 2033 వరకు రేవంత్ పాలనే.. ఫాంహౌస్‌కే పరిమితమైతే ఓట్లు ఎలా వేస్తారు? బీఆర్ఎస్‌పై ఎంపీ చామల, యెన్నెం సెటైర్లు

Congress Leaders: 2033 వరకు రేవంత్ పాలనే.. ఫాంహౌస్‌కే పరిమితమైతే ఓట్లు ఎలా వేస్తారు? బీఆర్ఎస్‌పై ఎంపీ చామల, యెన్నెం సెటైర్లు

Congress Leaders: గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న ప్రజా మద్దతును, పార్టీ అంతర్గత పరిస్థితులను వారు విశ్లేషించారు. ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ప్రజలు ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక […]

RS Praveen Kumar: అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు.. బీజేపీ, కాంగ్రెస్ కలయిక బట్టబయలు.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్
Cm Revanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
Telangana Congress: సర్కార్ స్ట్రాటజీతో మైండ్ బ్లాక్.. ప్రతిపక్షాలకు షాకిచ్చిన హస్తం పార్టీ..?

Telangana Congress: సర్కార్ స్ట్రాటజీతో మైండ్ బ్లాక్.. ప్రతిపక్షాలకు షాకిచ్చిన హస్తం పార్టీ..?

Telangana Congress: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు సర్కార్ అనుసరించిన స్ట్రాటజీతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయింది. తమకు మద్ధతిస్తారని భావించిన కొందరు ఇండిపెండెంట్లు కూడా బీఆర్ ఎస్ ను తిరస్కరించి, కాంగ్రెస్ కుమద్ధతు తెలిపారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి(CM REvanth Reddy) ఆదేశాలనుగుణంగా మంత్రులు సమర్ధవంతంగాసలహాలను అమలు చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికకు కొన్ని గంటల ముందు వరకు బీఆర్ ఎస్ తో సన్నిహితంగా ఉన్న కౌన్సిలర్లు, కార్యాలయంలోకి ఎంట్రీ కాగానే కాంగ్రెస్ వైపు […]

Yellampet Municipality: ఎల్లంపేట మున్సిపాలిటీలో.. చైర్మన్ పీఠంపై కొలువుదీరిన బీఆర్ఎస్..!
Municipal Voters : అప్పుల ఊబిలో మున్సిపల్ అభ్యరులు.. డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్?
BRS : తెరపైకి మళ్ళీ ఫార్ములా ఈ కారు కేసు.. తొలి అరెస్ట్ ఆయనదేనా?
Yellampet Municipality: ఉత్కంఠగా మారిన ఎల్లంపేట మున్సిపాలిటీ.. అధికారం ఎవరికి దక్కేనో..?
KTR Reaction: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ..  కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!

KTR Reaction: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ.. కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!

KTR Reaction: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేక అసంతృప్తితో ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ శ్రేణులు అద్భుతంగా పోరాడాయని.. తాము 30కి పైగా మున్సిపాలిటీలను ఆశించినప్పటికీ.. ప్రస్తుతం వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన చోట్ల కూడా తమకు విజయావకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తమ పార్టీపై విమర్శలు చేసిన వారికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ […]

Municipal Elections: మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ సునామీ.. 1,537 వార్డులతో హస్తం హవా.. కకావికలమైన కారు!

Municipal Elections: మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ సునామీ.. 1,537 వార్డులతో హస్తం హవా.. కకావికలమైన కారు!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని మొత్తం 2,995 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. వార్డుల వారీగా విజయకేతనం SEC గణాంకాల ప్రకారం, మొత్తం 2,995 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా […]

Big Stories

×