E-Paper
Advertisement
బీఆర్‌ఎస్ కొత్త రాగం.. మార్పు రాజ‌కీయం!
Elections : 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?
KCR :  కేసీఆర్ మౌనమెందుకు? సూపర్ చాన్స్ మిస్ చేసుకున్నారా?

KCR : కేసీఆర్ మౌనమెందుకు? సూపర్ చాన్స్ మిస్ చేసుకున్నారా?

రాజకీయ పార్టీలకు చాన్స్ దొరికితే చాలు.పోయిన అధికారాన్ని ఎలాగోలా తిరిగి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నది.మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నది. అధికార కాంగ్రెస్ ఏ చిన్న తప్పు చేసి దొరికినా దానిని తమకు పాజిటివ్‌గా మార్చుకుని హస్తం పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడు ఎల్లప్పుడూ అధికార పార్టీని కార్నర్ చేస్తుంటాడు.కానీ, రాష్ట్రంలో అంతా రివర్స్‌లో జరుగుతున్నది.ప్రతిపక్షం పాత్రను సైతం అధికార […]

లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం  ఎవ‌రేమంటున్నారు?  క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం..  రేవంత్ అంత‌కు మించి..!

లోక్‌స‌భ‌లో తెలంగాణ ప్రాతినిధ్యం కోసం ఎవ‌రేమంటున్నారు? క‌విత‌..3.13% కేటీఆర్‌.. 24 శాతం.. రేవంత్ అంత‌కు మించి..!

ఒక‌రు త‌గ్గొద్దంటున్నారు. ఇంకొక‌రు పాత బ‌లం కొన‌సాగిస్తే చాలంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం త‌గ్గేదే లే. పెర‌గాల్సిందేనంటున్నారు. ఈ లెక్క‌ల‌న్నీ లోక్‌స‌భ‌లో తెలంగాణ బ‌లం గురించి.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజ‌కీయ ప్రాతినిధ్యం గురించి. కేంద్రం డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌ను హ‌డావుడిగా అమలు చేసే ప‌నికి పూనుకున్న నేప‌థ్యంలో.. తెలంగాణ‌లో ఏ పార్టీ స్పంద‌న ఎట్లా ఉంది? ఎవ‌రేమంటున్నారు? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్న‌ది. సీఎం రేవంత్ రెడ్డి తెర‌మీద‌కు తీసుకొచ్చిన జీఎస్‌డీపీని అనుస‌రించి .. హైబ్రిడ్‌గా తెలంగాణ‌కు […]

Delimitation : గొంతెత్తిన తెలంగాణ.. సర్కారుకు జై!
Women reservation : రంగంలోకి బడా నేతల ఫ్యామిలీ లేడీస్!
బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

మొన్న‌టి దాకా తెలంగాణకు బ‌ద్ద వ్య‌తిరేకిగా చంద్ర‌బాబును అభివ‌ర్ణించిన బీఆరెస్‌.. ఒక్క‌సారిగా త‌న స్టాండ్ మార్చుకున్న‌ది. చంద్ర‌బాబును ఆకాశానికెత్తే ప‌నిని ఎత్తుకున్న‌ది. తాజాగా కేటీఆర్ చంద్ర‌బాబు పాల‌న‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. బీఆరెస్ పార్టీ తీసుకోబోయే రాజ‌కీయ స్టాండ్‌లో భాగంగా, వ్యూహాత్మ‌కంగానే కేటీఆర్ ఈ మాట‌న్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కోసం కావొచ్చు… సాధార‌ణ ఎన్నిక‌ల్లో భాగంగా పార్టీల మ‌ధ్య పొత్తుల వ్య‌వ‌హారం ఉంటుంద‌నే సంకేతం కావొచ్చు… కేటీఆర్ […]

Delimitation : కాకరేపుతున్న డీలిమిటేషన్.. బీఆర్ఎస్ ఎవరివైపు?
Congress : ఫ్రస్ట్రేషన్‌లో వలస నేతలు.. సొంతగూటికి చేరేనా?
డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… !  దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

కేంద్రం హడావుడిగా త‌న‌కు కావాల్సిన విధంగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను చేప‌డుతోంది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఇందులో సాకుగా చూపి.. లోక్‌స‌భ‌, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ హ‌డావుడిగా ప్ర‌త్యేక పార్ల‌మెంటు సెష‌న్స్ నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు దీనిపైనా అంతా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం విధానాన్ని ఎండ‌గ‌ట్టారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం చేసే ఈ బిల్లును ఆమోదించ‌వ‌ద్ద‌ని, ద‌క్షిణాది రాష్ట్రాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి .. దీనిపై పోరాడుతామ‌ని ప్ర‌క‌టించారు. అస‌మాన‌త‌లు పెంపొందించే విధంగా, […]

ఓ కేటీఆర్ ప‌శ్చాత్తాపం.. తమ పాల‌న‌లో లోపాలు, త‌మ వైఖ‌రిలో దోషాలు..!
KTR :బీఆర్ఎస్ టు టీఆర్ఎస్.. పాజిబుల్ అవుతుందా?
బీఆర్ఎస్ నేతలకు చురకలంటించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నాడు తిట్టిన నోటితోనే నేడు పొగడ్తలా? కండువా మారగానే మాట మార్చిన నేతలు!
కేసీఆర్ ఆరోగ్య‌‘మస్తు’.. పెద్ద‌సారు ముఖం క‌ళ‌క‌ళ‌!

కేసీఆర్ ఆరోగ్య‌‘మస్తు’.. పెద్ద‌సారు ముఖం క‌ళ‌క‌ళ‌!

అది తెలంగాణ భ‌వ‌న్‌..  అక్క‌డే ఉన్న క్యాంటిన్లో ఇద్ద‌రు దోస్తులు చాయ్ తాగుతున్న‌రు. చుర్రుమ‌నిపిస్తున్న ఆకాశానికేసి చూస్తూ… జేబులున్న దస్తీతో చెమ‌ట తుడుచుకుంటూ అక్క‌డే ఉన్న కేసీఆర్ ఫ్లెక్సీ వైపు ఆస‌క్తిగా చూసిండు. చ‌టుక్కున ఏదో గుర్తొచ్చినట్టుగా.. ప‌క్క‌నున్నోడితో ఇట్ల‌న్న‌డు.. ‘‘మ‌నోళ్లు మ‌స్తు సంబ‌ర‌ప‌డుతుండ్రా బై ’’ ప‌క్క‌నున్నోడికి స‌మ‌జ్ కాలే. ‘‘ జీవ‌న్‌రెడ్డి పార్టీలో చేరినందుకా? ’’ ‘‘కాదు.. ఫామ్‌హౌజ్‌లో పెద్ద‌సారును చూసినంక.. ’’ ‘‘అదేందీ. పెద్ద‌సారు ఎవ‌రికి టైం ఇస్త‌డు? కాకులు దూర‌ని కార‌డ‌వి.. […]

Big Stories

Advertisement
×