E-Paper
Advertisement
BRS : బీఆర్ఎస్ సైలెంట్.. బీజేపీ వైలెంట్.. ఏం జరుగుతోంది?
తన్ని తరిమేస్తాం.. బీఆర్ఎస్‌పై ఏపీ మంత్రికి ఎందుకంత కోపం?
Jamili : తెలంగాణలో జమిలి.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్?
Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?

Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?

బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వారి వ్యవహారశైలిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కొందరు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారంతో అధిష్టానం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం.. అధికార కాంగ్రెస్ పార్టీలో […]

Jamili elections : 2029 టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

Jamili elections : 2029 టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. మీటింగ్ ఏదైనా, పొలిటికల్ కార్యక్రమంలోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉంటుందని పదే పదే నొక్కి చెబుతున్నారు. అందుకు ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో పదేండ్లు కాంగ్రెస్..కేసీఆర్ హయాంలో పదేండ్లు బీఆర్ఎస్.. ఇప్పుడు తన హయాంలోనూ పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు పదేండ్లు ఒక పార్టీకి అధికారం ఇస్తున్నారని గుర్తుచేస్తున్నారు. అయితే, […]

BRS : బీఆర్ఎస్ కాదు… బీజేపీ vs కాంగ్రెస్!

BRS : బీఆర్ఎస్ కాదు… బీజేపీ vs కాంగ్రెస్!

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతున్నట్టు తెలుస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను ప్రజలు సీఎంగా ఆశీర్వదించారు. రెండు సార్లు ఆయనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు అవకాశం ఇవ్వగా.. రెండో పర్యాయంలో కేసీఆర్ పాలన ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది.నియంతృత్వ విధానాలు, నిరంకుశ పాలనతో పాటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుతో ఓట్లేసి గెలిపించిన ప్రజలు విసిగిపోయారు.అవినీతి, అక్రమాలు, కబ్జాలు, దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ […]

Kadiyam Srihari: కమిషన్ల కోసం కాలేశ్వరం నిర్మాణం..  కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్!
KTR: బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
K P Vivekanand: రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌ను మోసం చేస్తారా?.. కడియంపై వివేకానంద ధ్వజం
kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తొలిసారిగా కొత్త పార్టీని ఎప్పుడు తీసుకొస్తున్నారో ప్రకటించారు. అంతేకాకుండా, వచ్చే జనరల్ ఎలక్షన్‌లో పోటీ చేస్తానని ప్రకటించారు.ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో సైతం స్పష్టంచేశారు. కవిత మరోసారి రాజకీయ పార్టీపై ప్రకటన చేయడంతో ప్రస్తుతం పొలిటికల్ డైవర్షన్ రాబోతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీపై కాకుండా వేరే పార్టీ గుర్తుతో పోటీ […]

BRS : ‘దానం’ విషయంలో పెద్ద తప్పుచేసిన బీఆర్ఎస్!
KP Vivekananda Goud: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హంగు ఆర్భాటాలు తప్ప  చేసిందేమీ లేదు :  కేపీ వివేకానంద
Congress Leaders: 2033 వరకు రేవంత్ పాలనే.. ఫాంహౌస్‌కే పరిమితమైతే ఓట్లు ఎలా వేస్తారు? బీఆర్ఎస్‌పై ఎంపీ చామల, యెన్నెం సెటైర్లు

Congress Leaders: 2033 వరకు రేవంత్ పాలనే.. ఫాంహౌస్‌కే పరిమితమైతే ఓట్లు ఎలా వేస్తారు? బీఆర్ఎస్‌పై ఎంపీ చామల, యెన్నెం సెటైర్లు

Congress Leaders: గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న ప్రజా మద్దతును, పార్టీ అంతర్గత పరిస్థితులను వారు విశ్లేషించారు. ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ప్రజలు ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక […]

RS Praveen Kumar: అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు.. బీజేపీ, కాంగ్రెస్ కలయిక బట్టబయలు.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్
Cm Revanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్

Big Stories

Advertisement
×