E-Paper
Advertisement
Congress : అది మాత్రం జరగద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం అల్టిమేటం!
CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు!
CM Public Meeting: సీఎం భారీ బహిరంగ సభ కోసం ముస్తాబు చేస్తున్న గ్రౌండ్స్..!
Congress : రేవంత్ క్లియర్ కట్‌గా చెప్పేశారు.. నెక్ట్స్ ఏంటి?
Telangana Fact Check: సీఎం రేవంత్ విదేశీ పర్యటనపై పిచ్చిరాతలు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్ టీమ్!
CM Revanth Reddy: బీఫామ్ ఇచ్చిన వాళ్లను గెలిపించుకోవాల్సిందే.. నేడు ఇంచార్జ్ మంత్రులతో  సీఎం మీటింగ్!
Telangana Govt: బడ్జెట్ పోరాటానికి సర్కార్ కమిటీ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక  నిర్ణయం!

Telangana Govt: బడ్జెట్ పోరాటానికి సర్కార్ కమిటీ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Govt: తెలంగాణ ఎంపీలకు ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఇవ్వనున్నది. ఈ టాస్క్ ను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్ధతు కూడా అవసరం అంటూ సర్కార్ సూచించింది. కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి చెందిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై పోరాటానికి ఎంపీలతో ప్రత్యేక కమిటీని వేయాలని భావిస్తున్న ది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పై వివక్ష చూపుతున్నారంటూ కేంద్రంపై ఈ కమిటీ ఒత్తిడి పెట్టనున్నది. తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్ర […]

CM Revanth Reddy:  నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్.. ఆ విషయాలపై క్లారిటీ!
CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలవాల్సిందే.. పార్టీకి సీఎం రేవంత్ టాస్క్!
CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం

CM Revanth: హార్వర్డ్ వేదికగా తెలంగాణ రైజింగ్.. విద్యార్థులకు సీఎం రేవంత్ కీలక సందేశం

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన పర్యటన చివరి రోజున హార్వర్డ్ యూనివర్సిటీలో బిజీబిజీగా గడిపారు. హార్వర్డ్ వివిధ విభాగాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో పాటు ఎంఐటీ (MIT), కొలంబియా యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధి బృందాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాలు, ఆర్థిక అభివృద్ధి నమూనాలు, తెలంగాణ భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. అభివృద్ధి నమూనాలపై మేధోమథనం ఈ భేటీలో విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు ముఖ్యమంత్రి […]

CM Revanth Reddy: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో రేవంత్ రెడ్డి.. విజయవంతంగా శిక్షణ పూర్తి
CM Revanth Reddy: తెలంగాణ విద్యా ముఖచిత్రాన్ని మారుద్దాం.. హార్వర్డ్ వేదికగా యువతకు సీఎం రేవంత్ పిలుపు

CM Revanth Reddy: తెలంగాణ విద్యా ముఖచిత్రాన్ని మారుద్దాం.. హార్వర్డ్ వేదికగా యువతకు సీఎం రేవంత్ పిలుపు

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS) విద్యార్థులతో జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన వారిని కలిశారు. తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా విద్యార్థులతో గడిపిన సీఎం, వారి కెరీర్ లక్ష్యాలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో […]

Telangana Municipal Elections 2026: ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. మున్సిపల్ కురుక్షేత్రానికి షెడ్యూల్ ఖరారు! 

Telangana Municipal Elections 2026: ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. మున్సిపల్ కురుక్షేత్రానికి షెడ్యూల్ ఖరారు! 

Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం ఒక్కసారిగా ఊపందుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ పోరులో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలాఖరుకు స్వదేశానికి […]

Congress : మంత్రుల భేటీపై పుకార్లు.. కీలక నేత క్లారిటీ!
CM Revanth: టీ-హబ్ స్టార్టప్‌లకే సొంతం.. అమెరికా పర్యటన నుంచే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

CM Revanth: టీ-హబ్ స్టార్టప్‌లకే సొంతం.. అమెరికా పర్యటన నుంచే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో స్టార్టప్‌ల సంస్కృతిని బలోపేతం చేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన టీ-హబ్ (T-Hub) ప్రాధాన్యతను తగ్గించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీ-హబ్‌లోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఫోన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో మాట్లాడి కీలక ఆదేశాలు జారీ చేశారు. టీ-హబ్ అనేది కేవలం ఒక భవనం కాదని, అది వేలాది మంది యువ […]

Big Stories

Advertisement
×