E-Paper
Advertisement
CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు.. నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటనలు!
G Kishan Reddy: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి కీలక లేఖ.. కేంద్రంతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి!

G Kishan Reddy: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి కీలక లేఖ.. కేంద్రంతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి!

G Kishan Reddy: హైదరాబాద్ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశకు కేంద్రం ఇప్పటికే సానుకూలత తెలిపిందని, అయితే ప్రస్తుతం L&T నిర్వహణలో ఉన్న మొదటి దశను ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాతే రెండో దశ పనులు ముందుకు సాగుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి […]

CM Revanth: సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్.. యాసంగి పంటకు నీటి విడుదల

CM Revanth: సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్.. యాసంగి పంటకు నీటి విడుదల

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మామడ మండలం పోన్కల గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన సదర్మట్ బ్యారేజీని సీఎం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. ఘనస్వాగతం పలికిన మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతకుముందు.. హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న సీఎంకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు మ్యాపులు, ఫోటో […]

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి సీఎం రేవంత్, ఆదిలాబాద్ నుంచి పర్యటన

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి సీఎం రేవంత్, ఆదిలాబాద్ నుంచి పర్యటన

CM Revanth Reddy: సంక్రాంతి ముగియడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. జనవరి 16న అనగా శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి క్రమంగా […]

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సిద్ధం.. వివరాలు ఇవే!
CM Revanth Reddy: సీఎం చిత్రపటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం..

CM Revanth Reddy: సీఎం చిత్రపటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు సీఎం ప్రకటించడంతో, వారిని రాజకీయంగా, సామాజికంగా గౌరవించినట్లయిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్న తమకు, స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం […]

KTR : అలా చేస్తే అగ్గిరాజేస్తానంటున్న కేటీఆర్!
CM Revanth Reddy: ట్రాఫిక్ నిబంధనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం, ఇక అకౌంట్ నుంచే డబ్బులు కట్
CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. బాల భరోసా స్కీం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ మానసికంగా ఎవరూ కుంగిపోకూడదని అన్నారు. దివ్యాంగులకు అండగా నిలవడానికి ప్రభుత్వం […]

BRS : తలసానికి బూస్ట్ ఇచ్చింది ఎవరు?
Congress : మున్సి’పోల్స్’.. రెబల్స్, మిత్రపక్షంపై ఏం చేద్దాం?
CM Revanth Reddy: నీటి వివాదాలకు సీఎం చెక్.. యంగ్ ఇండియా స్కూళ్లపై సీఎం స్పెషల్ ఫోకస్
KTR : అలా జరగాలనే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారా?
Cm Revanth : మోడీతో యుద్ధమే..రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు

Big Stories

Advertisement
×