E-Paper
Advertisement
T Congress DCC Post: డీసీసీల ఎంపికపై కాంగ్రెస్‌లో గందరగోళం.. హైకమాండ్ నిర్ణయం ఇదేనా!
Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్.. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర […]

Telangana Govt: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. 148.11 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌గా ప్రకటన
Ponnam Prabhakar: బీసీల రిజర్వేషన్ల విషయంలో తగ్గేదేలే.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
Mega Hyderabad Expansion: గ్రేటర్ హైదరాబాద్.. గ్రేటెస్ట్ సిటీ కాబోతోందా?
CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో సాఫ్రన్ ఏరోస్పేస్ ముఖ్య మైలురాయిగా నిలుస్తోంది: సీఎం రేవంత్

CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో సాఫ్రన్ ఏరోస్పేస్ ముఖ్య మైలురాయిగా నిలుస్తోంది: సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిలో సాఫ్రన్ ఏరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ ఒక ముఖ్య మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ జీఎంఆర్ ఏరోపార్క్‌ (ఎస్ఈజెడ్) లో ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, […]

Hyderabad: ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్, సాఫ్రాన్ సంస్థ ఏఈఎస్ఎఫ్ ప్రారంభంలో సీఎం రేవంత్

Hyderabad: ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్, సాఫ్రాన్ సంస్థ ఏఈఎస్ఎఫ్ ప్రారంభంలో సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్-బెంగుళూరు నగరాలను డిఫెన్స్-ఏవియేషన్ కారిడార్ గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ విభాగాలకు హబ్‌గా హైదరాబాద్‌ మారుతోందన్నారు. ఏవియేషన్ కు చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాయని గుర్తు చేశారు. ఏవియేషన్‌ విభాగానికి హబ్‌గా హైదరాబాద్‌ శంషాబాద్ లోని GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభోత్సవంలో M88-MRO కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాఫ్రాన్‌ […]

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
Telangana Cabinet: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం..
Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే..?
CM Revanth Reddy: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
CM Revanth Reddy: నోయిడా తరహాలో కొడంగల్.. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth Reddy: నోయిడా తరహాలో కొడంగల్.. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం రూ.103 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా కొడంగల్ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడతాయి, ప్రజలకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్‌ను తీర్చిదిద్దుతా అని అన్నారు. కొడంగల్‌లోని ప్రతీ ఎకరాకు నీరు అందిస్తామని […]

Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్!
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో బిజీగా పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న భారత్ స్కిల్స్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో […]

Leaders Meeting: బాబు, రేవంత్.. జగన్, కేటీఆర్.. ఎవరి సరదా వారిది

Leaders Meeting: బాబు, రేవంత్.. జగన్, కేటీఆర్.. ఎవరి సరదా వారిది

బెంగళూరులో నిన్న కేటీఆర్, జగన్ కలసిన ఫొటోలను వైసీపీ, బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేశాయి. వారిద్దరికీ ఎక్కడలేని ఎలివేషన్లు ఇచ్చారు. తాజాగా రేవంత్, చంద్రబాబు కలసి ఉన్న ఫొటోలను టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు హైలైట్ చేస్తున్నాయి. వీరిద్దరికీ ఎలివేషన్లు ఇస్తున్నాయి. ఇటీవలే రామోజీరావు జయంతి కార్యక్రమంలో కలసి పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రోజుల వ్యవధిలోనే సత్యసాయి శతజయంతి కార్యక్రమంలో కూడా పక్కపక్కనే కలసి కూర్చుని ముచ్చటించుకున్నారు. ఈఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ వారిద్దరు, […]

Big Stories

×