E-Paper
Advertisement
డీఎస్ వారసుడి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌కు ధర్మపురి సంజయ్ గుడ్‌బై?

డీఎస్ వారసుడి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌కు ధర్మపురి సంజయ్ గుడ్‌బై?

Dharmapuri Sanjay: నిజామాబాద్ జిల్లా రాజకీయ దిగ్గజం, దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీకోసం ఎంతో చేసినా తనకు ఎలాంటి గుర్తింపు దక్కడంలేదని, తనను పార్టీ అస్సలు పట్టించుకోవడంలేదని మాజీ మేయర్ సంజయ్ మదనపడుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అసలు తండ్రి చక్రం […]

నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతల జంప్!
వరంగల్ మేయర్ పీఠం.. హస్తం పార్టీలో ‘కుర్చీ’లాట.. గెలిచేది వారసులా? సీనియర్లా?
కేరళలో ప్రచారం.. ఢిల్లీలో సిఫార్సు: టీ-కాంగ్రెస్ నేతల ‘డబుల్ గేమ్’ ఇదేనా?
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు అసలు కారణం ఇదేనా? నెక్ట్స్ ఏమిటీ?
Jeevan Reddy Resigns: కాంగ్రెస్‌తో దశాబ్దాల బంధం తెగింది.. విధి లేని పరిస్థితుల్లో, జీవన్‌‌రెడ్డి వివరణ

Jeevan Reddy Resigns: కాంగ్రెస్‌తో దశాబ్దాల బంధం తెగింది.. విధి లేని పరిస్థితుల్లో, జీవన్‌‌రెడ్డి వివరణ

Jeevan Reddy Resigns: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల బంధాన్ని తెంచుకున్నారు సీనియర్ రాజకీయ నాయకుడు జీవన్‌రెడ్డి. మద్దతుదారుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చారు ఆయన. ఇంతకీ ఆయన చెప్పిన విషయాలపై ఓ లుక్కేద్దాం. కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్న జీవన్‌రెడ్డి తెలంగాణ సీనియర్ జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ పార్టీతో ఆయనకు దాదాపు 42 ఏళ్ల […]

Mahesh Kumar Goud: పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఉన్న ఆ సంచలన విషయాలేంటి?
Rajagopal Reddy: అప్పుడు ఫైర్.. ఇప్పుడు సైలెంట్.. రాజగోపాల్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా!
Congress : కేబినెట్ మంత్రులకు కొత్త టెన్షన్?
Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: స్వేచ్ఛ, బ్యూరో:  కాంగ్రెస్ పార్టీలోని పదవులు ఏప్రిల్ నెలలోపే పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.ఈ మేరకు పదవులు ప్రాసెస్‌ స్పీడప్ అయింది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులను కూడా ఈ సారి ప్రకటించాలని ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగానే తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్..ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. ఫ్రంటల్ వింగ్ ఆర్గనైజేషన్స్ లో ఎవరిని నియమించాలి? ప్రభుత్వ నామినేటెడ్ […]

Jeevan Reddy: నాకే ఆఫర్ ఇస్తావా.. ఎమ్మెల్యే సంజయ్ పై  జీవన్ రెడ్డి బ్లాస్ట్

Jeevan Reddy: నాకే ఆఫర్ ఇస్తావా.. ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి బ్లాస్ట్

Jeevan Reddy: జగిత్యాల రాజకీయాల్లో సీనియర్ నేత  టి. జీవన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన ప్రస్తుత పరిస్థితులపై తన ఆవేదనను, అసహనాన్ని అత్యంత స్పష్టంగా వెలిబుచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజకీయ అస్థిరతను జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పీకర్‌కు చెబుతూనే.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై మండిపడ్డారు. […]

Operation 300: గ్రేటర్ గడ్డపై కాంగ్రెస్ ‘మైండ్ గేమ్’.. ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పీసీసీ స్కెచ్!

Operation 300: గ్రేటర్ గడ్డపై కాంగ్రెస్ ‘మైండ్ గేమ్’.. ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పీసీసీ స్కెచ్!

Operation 300: తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అసలైన సమరానికి తెరలేస్తోంది! అసెంబ్లీ కోటను కొల్లగొట్టి.. పార్లమెంట్ పోరులో సత్తా చాటిన కాంగ్రెస్.. ఇప్పుడు తన ‘విజయ రథాన్ని’ భాగ్యనగరం వైపు మళ్లించింది. మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పీసీసీ పక్కా స్కెచ్ వేసింది. దీనికే హస్తం పార్టీ పెట్టిన పేరు.. ‘ఆపరేషన్ 300’. గ్రేటర్‌పై కాంగ్రెస్ గురి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఎదుర్కోబోతున్న అత్యంత […]

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’..  చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చింతామోహన్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ […]

Karimnagar Politics: పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? జీవన్‌రెడ్డిపై పొన్నం సంచలన కామెంట్స్

Big Stories

Advertisement
×