E-Paper
Advertisement
Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’..  చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చింతామోహన్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ […]

Karimnagar Politics: పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తారా? జీవన్‌రెడ్డిపై పొన్నం సంచలన కామెంట్స్
Ponnam Prabhakar: హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
Medchal News: ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..!

జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెగ హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా […]

Errolla Srinivas: జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాలి..  రాహుల్ గాంధీపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్!
KK Sacrifice: KK మాస్టర్ ప్లాన్.. రాజ్యసభ వదులుకుంది అందుకేనా..?
Jaggareddy: జగ్గారెడ్డి మార్క్ రాజకీయం.. ఢిల్లీలో ఖర్గేతో భేటీ.. ఆ ఇద్దరి కోసమేనా?
Vivek Venkataswamy: మంత్రి  వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన  శ్రీనివాసాచారి

Vivek Venkataswamy: మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన శ్రీనివాసాచారి

Vivek Venkataswamy:  తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో  తూప్రాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త కె. శ్రీనివాసాచారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూప్రాన్ మున్సిపాలిటీలో అవినీతి అంతమే ధ్యేయంగా పనిచేస్తూ, స్వచ్ఛంద కాంగ్రెస్ పార్టీ కి శ్రీనివాస్ చారి చేసిన సేవలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసాచారి రచించిన ’21వ శతాబ్దంలో మానవవాదం’ గ్రంథాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర సచివాలయంలోని తన […]

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభిస్తున్న ప్రజాభిమానమే ఈ ఫలితాలకు నిదర్శనమని, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్లే […]

BRS : బీఆర్ఎస్ సైలెంట్.. బీజేపీ వైలెంట్.. ఏం జరుగుతోంది?
Telangana Politics: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రభుత్వం ఫోకస్.. కీలక నేతలతో అభిప్రాయాలు సేకరణ
CM Revanth Reddy: సొంత పార్టీలోనే సవాళ్లను ఎదుర్కొన్నా.. నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి..? సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: సొంత పార్టీలోనే సవాళ్లను ఎదుర్కొన్నా.. నేరుగా వాళ్ల ఇంటికే వెళ్లి..? సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికి, మెరిట్ ఉన్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వికారాబాద్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో సీఎం కీలక వ్యాఖ్యలుచేశారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని పేర్కొన్న ఆయన.. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు. వారసత్వంగా రాజకీయ అవకాశాలు ఎవరికీ రావని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మనం […]

Congress: ఖర్గే నివాసంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ.. రెండేళ్ల పాలనపై రాహుల్, ఖర్గే సమీక్ష!
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగరా.. కాంగ్రెస్ నుంచి రేసులో ఉన్నదెవరు?

Big Stories

Advertisement
×