E-Paper
Advertisement
BRS vs Congress : తోలుతీస్తా దుమారం.. ఇంకెంత దూరం వెళ్తుందో!
BRS vs Congress : మరో ఉపఎన్నిక.. కారు కదిలేనా? హస్తం హవానా?
Jagtial District: జగిత్యాలలో నయా పంచాయితీ.. ఇద్దరిలో గెలుపెవరిది?
Harish Rao On Congress: కేసీఆర్ స్టేట్స్ మెన్, రేవంత్ రెడ్డి స్ట్రీట్ రౌడీ.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
Raghunandan Rao: కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలం.. ఎంపీ రఘునందన్ రావు విమర్శలు
Yashaswini Reddy: యశస్విని రెడ్డి కథ రివర్స్..
Kadiyam Flex: బీఆర్ఎస్ లోనే కడియం.. స్టేషన్ ఘనపూర్ లో హై టెన్షన్
Harish Rao: ఇంటిని తాకట్టు పెట్టినట్టే.. కాళేశ్వరం సొమ్ము కూడా తిరిగి ఇచ్చేయండి.. హరీష్ రావుపై నెటిజన్లు కామెంట్ల వర్షం

Harish Rao: ఇంటిని తాకట్టు పెట్టినట్టే.. కాళేశ్వరం సొమ్ము కూడా తిరిగి ఇచ్చేయండి.. హరీష్ రావుపై నెటిజన్లు కామెంట్ల వర్షం

Harish Rao: కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో దోచుకున్న అవినీతి సొమ్మును మాజీ మంత్రి హరీష్ రావు తిరిగే ఇచ్చేయాల‌న్న డిమాండ్ సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హ‌రీష్ రావు త‌న సొంత ఇంటిని తాక‌ట్టు పెట్టి సిద్దిపేట‌కు చెందిన విద్యార్థిని పీజీ మెడిక‌ల్ విద్య కోసం ఆర్థిక సాయం చేయ‌డం ఒక పొలిటిక‌ల్ స్టంట్‌గా నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ నేత‌ల వ‌ద్ద డ‌బ్బులు లేవంటే ఎవ‌రూ న‌మ్మ‌బోర‌ని, ఇళ్లు తాక‌ట్టు […]

Congress: పల్లె పోరులో హస్తం హవా..
Panchayat elections: సర్పంచ్ ఎన్నికలు.. ఎవరికెన్ని సీట్లు అంటే..
CM Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు.. ఇది కదా ప్రజా పాలన అంటే…

CM Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు.. ఇది కదా ప్రజా పాలన అంటే…

 తెలంగాణలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన అసలైన తీర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేసిన అధికారులను అభినందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ ఎన్నికలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెజ్ జైతయాత్ర రాష్ట్రంలోని మొత్తం […]

BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్వవహారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది.ఎవరైతే పార్టీ ఫిరాయింపుల కింద మొన్నటివరకు విచారణను ఎదుర్కొన్న శాసన సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సమర్పించిన అఫిడవిట్ మొత్తానికి రివీల్ అయ్యింది.దీంతో వారు చెప్పిన సమాధానాలు విని అంతా షాకవుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తున్నది.తాము గులాబీ పార్టీలో ఉన్నామని, కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్‌ వద్ద ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ […]

Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!

Panchayat Elections: తెలంగాణ గ్రామాల్లో కొత్త నాయకత్వం.. హోరాహోరీగా సాగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికలు!

Panchayat Elections: తెలంగాణలో పల్లె పోరు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నాయకత్వం కొలువుదీరింది. మొత్తం మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ముఖ్యంగా మూడో విడతలో 4,159 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుని తన హవాను చాటుకుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కేవలం కొన్ని జిల్లాలకే పరిమితమైంది. బీజేపీ నిర్మల్ వంటి ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకోగా, స్వతంత్ర అభ్యర్థులు […]

Warangal Congress Politics: వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు అసమ్మతి వర్గం స్ట్రాంగ్ కౌంటర్
BRS vs Congress : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్ఎస్ ఈసారి షెడ్డుకేనా?

BRS vs Congress : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. బీఆర్ఎస్ ఈసారి షెడ్డుకేనా?

తెలంగాణలో మరోసారి ఎన్నికల కోలాహలం కనిపించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు విడతలు సజావుగా జరిగాయి. బుధవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. సాయంత్రానికల్లా ఫలితాలు సైతం వెలువడనున్నాయి.ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటినట్లు తెలుస్తున్నది. ఈనెల 11, 14న జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీ బలపరిచిన క్యాండిడేట్స్ అని తెలుస్తుండగా..బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది.ఇక కమలం పార్టీ స్వతంత్రుల […]

Big Stories

Advertisement
×