BigTV English
Naveen Kumar Yadav | అజారుద్దీన్‌కి మద్దతుగా నవీన్‌ కుమార్‌ యాదవ్‌.. కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములే!

Naveen Kumar Yadav | అజారుద్దీన్‌కి మద్దతుగా నవీన్‌ కుమార్‌ యాదవ్‌.. కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములే!

Naveen Kumar Yadav | కాంగ్రెస్‌ పార్టీకి పరిస్థితులు అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. చినుకు చినుకు ఏకమై వరదలా.. నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. మజ్లిస్‌-బీఆర్ఎస్‌ కుట్రల వ్యూహాలు గమనిస్తున్న నాయకులు హస్తం కండువా వేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో ముఖ్య నేత నవీన్‌ కుమార్‌ యాదవ్‌ అజారుద్దీన్‌కి మద్దతు పలికారు. ఆయన రాకతో హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నవీన్‌ యాదవ్‌కి మంచి రాజకీయ భవిష్యత్‌ కల్పిస్తామన్నారు. ఆయన రాక జూబ్లీహిల్స్‌లో గేమ్‌ చేంజర్‌గా మారనుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు.

AIMIM : బీఆర్ఎస్ గెలుపు కోసమే ఆ స్థానం నుంచి ఎంఐఎం పోటీ!
Hyderabad politics latest news: హాట్ సీట్‌గా జూబ్లీహిల్స్.. టికెట్ కోసం పార్టీల్లో లొల్లి..
BRS Party : జూబ్లీహిల్స్ కారులో డిష్యూం డిష్యూం.. కేటీఆర్ సీరియస్..
JanaSena: పబ్ ను ముట్టడించిన జనసేన.. తెలంగాణలో యాక్టివ్ పాలిటిక్స్?

Big Stories

×