E-Paper
Advertisement
మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా.. పట్టించుకోని అధికారులు

మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల మాఫియా.. పట్టించుకోని అధికారులు

Illegal Constructions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్‌ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ బిల్డర్లు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు, చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్లు భారీ భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు.. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు మాత్రం తనిఖీల పేరుతో కేవలం నోటీసులకే పరిమితమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల […]

మేడ్చల్ సర్కార్ దవాఖానలో దారుణం.. సమయానికి రాని డాక్టర్లు.. రోడ్డుపైనే రోగులు!
అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం.. విద్యాశాఖ నిబంధనలు బేఖాతర్!
స్వేచ్ఛ ఎఫెక్ట్.. మేడ్చల్‌లో స్పందించిన అధికారులు
మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు

మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు

Open Manhole: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ సర్కిల్‌లో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రోడ్డుమధ్య నోరు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌పైనా కళ్లు మూసుకున్నారు. మేడ్చల్ డివిజన్‌లో అత్యంత రద్దీగా ఉండే హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డులో ఈ ప్రమాదకర మ్యాన్‌హోల్ చాలా రోజులుగా తెరిచే ఉంది. Also read: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. బంగారం లాంటి […]

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

Medchal News: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ సురేష్ రెడ్డి వాహనం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. గతంలో పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం కౌన్సిలర్‌గా ఉన్నప్పటికీ, కారుపై ఇంకా ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికార హోదాలను అనధికారంగా వాహనాలపై ప్రదర్శించడం స్పష్టమైన ఉల్లంఘన. అయినా ప్రజాప్రతినిధే ఇలా బహిరంగంగా నిబంధనలను ధిక్కరించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. Also read: వరి […]

జేయియి మేయిన్స్‌లో ఎక్సెలెన్షియా ప్రభంజనం..హిస్టరీ రిపీట్..!
ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

Student Success: స్వేచ్ఛ బ్యూరో: టాప్ ర్యాంకులు సాధించడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. శుక్రవారం శామీర్పేట్ లో ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉపయోగపడే నైపుణ్యాలు.. ఈ సందర్భంగా నీరజా మాట్లాడుతూ దేశ నిర్మాణం అంటే […]

అనుమతుల్లేని త్రివిద్య కళాశాల.. ముందుగానే ప్రవేశాల దందా!

అనుమతుల్లేని త్రివిద్య కళాశాల.. ముందుగానే ప్రవేశాల దందా!

Illegal Admissions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్లో కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముందస్తుగా యాజమాన్యం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. టెన్త్ పరీక్షలు మొదలు కావడానికి కార్యాలయాన్ని తరిచి, ప్రవేశాలు ప్రారంభించారు. ఇప్పటికే మరోచోట కళాశాలను నడపుతున్న యాజమాన్యం అక్కడ వచ్చిన ర్యాంకులను ఎరగా చేస్తూ పెద్ద ఎత్తున ప్రవేశాలను సేకరించింది. కళాశాల మాయమాటలను నమ్మినా తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలలో చేర్పిస్తున్నారు. ఇది మేర్చల్లో కొత్తగా ఏర్పాటు చేసిన త్రీ విద్య కళాశాల నిర్వాకం. వివరాల్లోకి వెళితే.. మేర్చట్లో […]

మేడ్చల్ పెద్ద చెరువుకి కన్నం.. తూములు తెరిచి నీరు వృథా ..!
కీసరలో విషాదం.. భార్య వేధింపులతో డాక్టర్ ఆత్మహత్య
108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కన్నీటి కృతజ్ఞతలు.. ఎందుకంటే..?
Medchal News: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి సిఐటియు వినతి
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Medchal News: ఏడు ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Big Stories

×