E-Paper
Advertisement
సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

Telangana Industry: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా ‘గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్’గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ లోని […]

BRS Walkout: కళ్యాణ లక్ష్మి ఫోటోలతో నిరసన.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్!
Jeevan Reddy: ఫలించని శ్రీధర్ బాబు చర్చలు.. పార్టీ మార్పు విషయంలో తగ్గేదేలే, ఇది జీవన్ రెడ్డి ఆవేదన

Jeevan Reddy: ఫలించని శ్రీధర్ బాబు చర్చలు.. పార్టీ మార్పు విషయంలో తగ్గేదేలే, ఇది జీవన్ రెడ్డి ఆవేదన

జగిత్యాల రాజకీయాల్లో సంచలనం రేపుతూ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జరిపిన చర్చలు పూర్తిగా విఫలమైనట్టు సమాచారం.. జీవన్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మంత్రులు ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంత్రి శ్రీధర్ […]

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై రచ్చ.. కేటీఆర్‌ వర్సెస్ మంత్రి శ్రీధర్‌బాబు, మాటకు మాట

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై రచ్చ.. కేటీఆర్‌ వర్సెస్ మంత్రి శ్రీధర్‌బాబు, మాటకు మాట

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై అసెంబ్లీ వేదికగా అధికార- విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయి చేరింది. కేటీఆర్ లేవనెత్తిన వివిధ అంశాలపై ధీటుగా బదులిచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై ఆయన మండిపడ్డారు. అసలు సభలో ఏం జరిగింది? తెలంగాణలో పెట్టబడులపై రెండోరోజు సమావేశాల్లో రచ్చ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండురోజు సమావేశాలు వాడీ‌వేడిగా సాగాయి. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల వ్యవహారంపై కేటీఆర్ పలు ప్రశ్నలు అధికార […]

Minister Sridhar Babu: హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
GHMC: జీహెచ్ఎంసీ చివరి రోజు.. భారీగా శంకుస్థాపనల జోరు..?
Minister Sridhar: ఉప్పల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్, మంత్రి శ్రీధర్ బాబుకు గాయం

Minister Sridhar: ఉప్పల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్, మంత్రి శ్రీధర్ బాబుకు గాయం

హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయాలయ్యాయి. కార్యక్రమ స్థలంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారి.. చివరకు మంత్రికి గాయం కావడానికి దారితీసింది. వివరాల ప్రకారం.. ఉప్పల్ బగాయత్ పరిధిలో జరుగుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ […]

Sridhar Babu: ఢిల్లీలా మారడం ఖాయం! హైదరాబాద్ కాలుష్యంపై శ్రీధర్ బాబు చెప్పింది వింటే
RFCL Review: ఆర్ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిలో తెలంగాణకు 70% వాటా ఇవ్వాల్సిందే: మంత్రులు

RFCL Review: ఆర్ఎఫ్‌సీఎల్ ఉత్పత్తిలో తెలంగాణకు 70% వాటా ఇవ్వాల్సిందే: మంత్రులు

RFCL Review:రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL)లో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి, రైతులకు సకాలంలో ఎరువులు అందించడానికి స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఎరువులో కనీసం 70 శాతం తెలంగాణకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంయుక్తంగా ఆర్ఎఫ్‌సీఎల్ అధికారులతో ఉన్నత స్థాయి […]

Minister Sridhar Babu: తెలంగాణ రైజింగ్-2047.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu: ఏఐతో ఉద్యోగాలు పోతాయా..? మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇదే!
Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Sridhar Babu: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో అవకాశాలు పుష్కలమని.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా-యూటా పారిశ్రామికవేత్తలను కోరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్-యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని యూటా పారిశ్రామికవేత్తల బృందం సెక్రెటేరియట్‌లో మంత్రిని ప్రత్యేకంగా కలిసింది. యూటా-తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ప్రధాన చర్చ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, […]

Investments in Telangana: తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు ఓకే అంటూ వస్తున్న పరిశ్రమలు!

Investments in Telangana: తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకు ఓకే అంటూ వస్తున్న పరిశ్రమలు!

Investopia Global Summit 2025: తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ కలను నిజం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి, పట్టుదలతో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ హిటెక్స్ సెంటర్‌లో ప్రారంభమైన ఇన్వెస్టోపియా గ్లోబల్ సమిట్‌లో రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి దిశగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. యూఏఈ పారిశ్రామికవేత్తలు తెలంగాణతో […]

CM Revanth Reddy: జపనీస్ స్టైల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం.. ఇదిగో వీడియో..
Minister Sridhar babu: ఆస్పత్రిలో మంత్రి శ్రీధర్ బాబు కంటతడి.. ఎందుకంటే..?

Big Stories

×