BigTV English
Hydraa demolish: హైడ్రా దూకుడు.. మళ్లీ కూల్చివేతలు, ఎక్కడ?
CM Revanth Reddy Tweet: సీఎం రేవంత్ ఆసక్తికరమైన పోస్టు.. ఆనందం, సంతోషం పంచుకునేందుకు వస్తున్నానంటూ

CM Revanth Reddy Tweet: సీఎం రేవంత్ ఆసక్తికరమైన పోస్టు.. ఆనందం, సంతోషం పంచుకునేందుకు వస్తున్నానంటూ

CM Revanth Reddy Tweet: తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత తర్వాత నిరుద్యోగం తగ్గిందా? కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు ఉద్యోగాలు యువతకు వస్తున్నాయా? తెలంగాణలో నిరుద్యోగం తగ్గిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో బుధవారం ‘యువ వికాసం విజయోత్సవం’ కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం […]

Future City: ఫ్యూచర్ సిటీ‌ని విజిట్ చేసిన డీజేహెచ్ఎస్ సభ్యులు
Minister Uttam with Food Secretary Sanjeev: తెలంగాణ రోల్ మోడల్ కావాలి.. మంత్రి ఉత్తమ్‌తో కేంద్ర ఆహార శాఖ సెక్రటరీ భేటీ
Hijras Attacks: హిజ్రాల వీరంగం.. వ్యాన్ ఆపి డ్రైవర్‌పై దాడి
Aghori Arrest: ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరి, ఆపై పోలీసుల అరెస్ట్

Aghori Arrest: ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరి, ఆపై పోలీసుల అరెస్ట్

Aghori Arrest: అఘోరి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు అఘోరి. ఈ నేపథ్యంలో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అఘోరి స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా కుశ్నపల్లికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఇతరులు అక్కడకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొన్నిరోజులుగా పర్యటిస్తున్నారు అఘోరి. ఇందులో భాగంగా తెలంగాణలో వేములవాడ, […]

100 days for Hydra: హైడ్రా సెంచరీ.. ఇకపై ఫోకస్ వాటిపైనే
CM Revanthreddy:  సీఎం రేవంత్ టార్గెట్ ఫిక్స్.. తొలుత నేషనల్ గేమ్స్, ఆపై

CM Revanthreddy: సీఎం రేవంత్ టార్గెట్ ఫిక్స్.. తొలుత నేషనల్ గేమ్స్, ఆపై

CM Revanthreddy: రాబోయే రెండేళ్లలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. అందుకు సంబంధించి చకచకా అడుగులు వేస్తోంది. త్వరలో స్పోర్ట్స్ యూనివర్శిటీ బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగానకు సంబంధించి కీలక […]

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

TSquare designs: టీ-స్క్వేర్ డిజైన్లు.. పలు మార్పులు, వాటికే ఎక్కువ ఛాన్స్

TSquare designs: తెలంగాణ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఎంతవరకు వచ్చింది? ఇంతకీ డిజైన్లు ఓకే చేశారా? ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? ఇప్పటికే టెండర్ల ప్రకటన విడుదలైందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ తరహాలో తెలంగాణలో ఐకానిక్ టైమ్స్ స్వ్కేర్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన డిజైన్లను మంత్రి శ్రీధర్‌బాబు గురువారం పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ల ద్వారా సమీక్షించారు. ఆయా డిజైన్లను పరిశీలించిన మంత్రి, కీలక సూచనలు చేశారు. న్యూయార్క్ […]

IAS Amoy kumar: ఐఏఎస్ అమోయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, భూముల అక్రమాలపై తీగలాగుతున్న ఈడీ
Korean firm Shoealls: సీఎం రేవంత్ టూర్ ఫలితాలు .. ముందుకొచ్చిన కొరియా షూ కంపెనీ

Korean firm Shoealls: సీఎం రేవంత్ టూర్ ఫలితాలు .. ముందుకొచ్చిన కొరియా షూ కంపెనీ

Korean firm Shoealls: సీఎం రేవంత్‌‌రెడ్డి విదేశీ టూర్ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ద్వారాలు ఎల్ల వేళలా తెరిచే ఉంటుందని చెప్పడంతో బిజినెస్‌‌మేన్ల దృష్టి ఇటువైపు పడింది. ఇందులో భాగంగా కొరియాకి చెందిన షూఆల్స్  కంపెనీ ముందుకొచ్చింది. ఆగష్టులో అమెరికా, సౌత్ కొరియా టూర్ వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. అక్కడి బిజినెస్‌మేన్ల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం లాంటిదని, పని చేసే కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారని చెప్పారు. కంపెనీ వస్తే […]

Musi Oustees: రెండు దశల్లో మూసీ పునరుజ్జీవనం.. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు?
Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Group-1 exams: గ్రూప్-1 పరీక్షలో విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోందని, తుది నియామకాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అక్కడే విచారణ జరపాలని ఆదేశించింది. ఫలితాలు వెల్లడించ డానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచన చేసింది. తెలంగాణాలో గ్రూప్-1 మెయిన్స్ […]

Urban development Authority Plan: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ,  ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!
Musi River Floods: వరదలకు మహానగరాలు విలవిల.. హైదరాబాద్‌‌ను రక్షించేది హైడ్రానే!

Big Stories

×