BigTV English
CM Revanth Reddy: మా బలం హైదరాబాద్, పక్క రాష్ట్రాలతో కాదు.. ఆ నగరాలతో మాత్రమే పోటీ: సీఎం రేవంత్
Uttam Kumar Reddy Meeting: గ్రామసభల్లో సమస్యలపై చెక్, మంత్రి భేటీలో కీలక నిర్ణయాలు
Uttam Kumar Reddy: గ్రామ సభల సమస్యలు.. పరిష్కారం కోసం రాత్రికి
Indiramma Housing Scheme: తెలంగాణ ప్రజలకు అవకాశం.. నేటి నుంచి నాలుగు రోజులు
Minister Jupally: అలాంటి ఛాన్స్ లేదు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
GHMC: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన..  కీలక మార్పులు, కొందరిపై బదిలీ వేటు

GHMC: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన.. కీలక మార్పులు, కొందరిపై బదిలీ వేటు

GHMC: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలుకానుందా? ఏళ్ల తరబడి అక్కడే మకాం వేసిన అధికారులపై వేటు పడుతుందా? అవినీతి అధికారులను గుర్తించి బదిలీ వేయాలని నిర్ణయానికి కమిషనర్ వచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరిగింది. గతంలో కంటే కొన్ని గ్రామాలు, మున్సిపాల్టీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది ప్రభుత్వం. అయినా పనులు మాత్రం ఆశించిన స్థాయిలో వేగంగా జరగలేదని తేలింది. దీనిపై అంతర్గతంగా వివరాలు సేకరించారట కమిషనర్ ఇలంబర్తి. జీహెచ్ఎంసీలో ప్రక్షాళన చేయాలనే […]

Minister Ponnam: కొత్త రేషన్ కార్డులు.. ఆపై మంత్రి పొన్నం క్లారిటీ
Chief Minister Revanth Reddy: మా టార్గెట్ అదే..  సీఐఐ సదస్సులో సీఎం రేవంత్

Chief Minister Revanth Reddy: మా టార్గెట్ అదే.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్

Chief Minister Revanth Reddy: పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కలిసి కంపెనీలు ముందుకు వస్తే అద్భుతాలు చేయవచ్చన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా చేయడమే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్పుకొచ్చారు. శుక్రవారం హైటెక్ సిటీలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఈవీ బస్సులను ఆర్టీసీలో […]

CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?

CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?

CM Revanth Reddy: హైదరాబాద్‌ తరహాలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సూచించారు. మామూనూరు ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు ఎయిర్‌పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌న్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టు అన్ని […]

CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఆరాంఘర్-జూపార్క్ ప్లై ఓవర్ ప్రారంభం
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ సూచనలు.. కేవలం ప్రోత్సాహం మాత్రమే

CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ సూచనలు.. కేవలం ప్రోత్సాహం మాత్రమే

CM Revanth Reddy: సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నివిధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి నుంచి సివిల్స్‌లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలన్నారు. సివిల్స్ మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పేరిట చెక్కులను పంపిణీ చేశారు. 20 మంది అభ్యర్థులకు ఒకొక్కరికి రూ. లక్ష రూపాయల చెక్కును అందజేశారు. శనివారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. […]

Inter Syllubus: తెలంగాణ ఇంటర్ సిలబస్ కుదింపు? విద్యా సంవత్సరం నుంచి అమలు

Inter Syllubus: తెలంగాణ ఇంటర్ సిలబస్ కుదింపు? విద్యా సంవత్సరం నుంచి అమలు

Inter Syllubus: ఇంటర్ సిలబస్‌ను తెలంగాణ ప్రభుత్వం తగ్గిస్తుందా? విద్యార్థులపై ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటుందా? పాఠాలు తగ్గించి, క్వాలిటీ పెంచాలని భావిస్తుందా? నిపుణుల కమిటీ ఏం చెప్పింది? అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రెండేళ్ల కిందట ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసింది సీబీఎస్ఈ. కొన్ని పాఠాలను తొలగించింది.. ట్రెండ్‌కు అనుగుణంగా కొన్ని సబ్జెక్టులను ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి […]

CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో కాసేపట్లో సత్య నాదెళ్ల భేటీ..  మైక్రోసాఫ్ట్ విస్తరణపై చర్చ

CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో కాసేపట్లో సత్య నాదెళ్ల భేటీ.. మైక్రోసాఫ్ట్ విస్తరణపై చర్చ

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తమ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని కోనుగోలు చేసింది. స్టాప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో డేటా […]

CM Revanth – Komatireddy: మంత్రి కోమటిరెడ్డికి సీఎం రేవంత్ ఫోన్, ఆపై అభినందన
Indiramma Housing Scheme: తెలంగాణలో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల సర్వే, డిసెంబర్ 31 నాటికి..

Big Stories

×