E-Paper
Advertisement
తెలంగాణలో గుబులు రేపుతున్న ఫేక్ సర్టిఫికెట్ల అంశం.. షాకింగ్ విషయాలు వెలుగులోకి, బీఆర్ఎస్‌లో వణుకు
మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

Musi Riverfront: మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయంతోపాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి రూ.1100 కోట్లకు పైగానే అనుమతులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పనులు జోరందుకోనున్నాయి. మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్‌ఫ్రంట్‌ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల […]

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!
విద్యార్థులకు హుషారైన కబురు.. నో బ్యాగ్ డే పద్దతి అమలు, క్రియేటివిటీకి పదును

విద్యార్థులకు హుషారైన కబురు.. నో బ్యాగ్ డే పద్దతి అమలు, క్రియేటివిటీకి పదును

Hyderabad: ప్రతీ రోజు కిలోల కొద్దీ పుస్తకాలు మోసి అలసిపోతున్న విద్యార్థులకు హుషారైన కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం క్లాసులు వినడం, హోంవర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాయడం కాదు. విద్యార్థుల్లో టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బయటకు తీసేందుకు ‘నో బ్యాగ్ లెస్’ వ్యవస్థని తీసుకొచ్చింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలో కొత్త మార్పులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త విధానాన్ని అమలు చేయనుంది తెలంగాణ గవర్నమెంట్. ఈ విద్యా సంవత్సరం ఒకటి నుంచి […]

తెలంగాణలో కొత్త స్కీమ్..  రూ. 1.50 లక్షల సబ్సిడీ, ఇంకెందుకు ఆలస్యం
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఎన్ని భద్రతలు తెలుసా? హోలోగ్రామ్‌ నుంచి మొదలు
సెక్షన్‌ 22-ఏ భూములపై ప్రభుత్వం కసరత్తు.. ఆ జాబితాలో 2 లక్షల ఎకరాల ప్రైవేట్ భూమి

సెక్షన్‌ 22-ఏ భూములపై ప్రభుత్వం కసరత్తు.. ఆ జాబితాలో 2 లక్షల ఎకరాల ప్రైవేట్ భూమి

Telangana: తెలంగాణలో సెక్షన్ -22 ఏ భూములపై కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. 93 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 2.20 లక్షల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ల వద్ద దాదాపు 20 వేలకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నెలన్నర రోజుల్లో వాటిని పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. అందులో రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్‌ […]

క‌రువు కోర‌లకు దొర‌క‌కుండా! ఆచితూచి నాట్లు.. వాన‌కాలం సీజ‌న్‌కు నెల రోజుల క్రాప్‌ హాలిడే..!
చిన్నారి ప్రాణానికి రూ. 1.5 కోట్ల ఇంజెక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

చిన్నారి ప్రాణానికి రూ. 1.5 కోట్ల ఇంజెక్షన్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!

Revanth Reddy: కన్నవారి కడుపుకోత, ఆ పసివాడి నిస్సహాయత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కదిలించాయి. అరుదైన జన్యు వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి జీవితంలో తెలంగాణ సీఎం ఆశాదీపం వెలిగించారు. కోట్లాది రూపాయల ఖర్చయ్యే వైద్యానికి మేమున్నామంటూ భరోసానిచ్చి, మానవత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన చిన్నారి ఆర్యాన్ష్ పుట్టుకతోనే ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2’ అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన జన్యు సంబంధిత […]

ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు
ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షాకింగ్ ఆరోపణలు!
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. గ్రామానికి ముగ్గురు, ఏకంగా 30 వేల మందికి అవకాశం

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. గ్రామానికి ముగ్గురు, ఏకంగా 30 వేల మందికి అవకాశం

Telangana: వాలంటీర్ల వ్యవస్థ అనగానే ముందుగా వైసీపీ ప్రభుత్వం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే గడిచిన ఐదేళ్లు వాలంటీర్లతో ప్రభుత్వాన్ని నడిపించారు. పార్టీ-కార్యకర్తలకు సంబంధాలు తెగిపోయింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 30 వేల మంది వాలంటీర్లను నియమించాలని ఆలోచన చేస్తోంది. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ రానుంది. భూసారాన్ని కాపాడేందుకు భూసార ఆరోగ్య వాలంటీర్లును నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 […]

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు..  బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?

Telangana Govt: తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు.. బ్రేక్‌ ఫాస్ట్‌లో ఆరు రకాల మెనూ, ఏంటో తెలుసా?

Telangana Govt: పాఠశాల, కాలేజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కి ఆరు రకాల టిఫిన్లు అందించాలని డిసైడ్ అయ్యింది. ఈ పథకాన్ని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల వరకు ఇదొక శుభవార్త. తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో ప్రకటించినట్టుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ […]

Telangana Govt: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పంటలపై బ్యాంకు రుణాలు పెంచుతూ ప్రభుత్వం  కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×