BigTV English
KTR Angry: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింతపై కేటీఆర్ ఫైర్, న్యాయస్థానంలో హరీష్‌రావు పిటిషన్
Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. తొలిసారి కేంద్రమంత్రి సంజయ్ రియాక్ట్

Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. తొలిసారి కేంద్రమంత్రి సంజయ్ రియాక్ట్

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై తొలిసారి బీజేపీ నోరు విప్పింది. కాళేశ్వరంలో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటి నుంచి తాము చెబుతున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు సదరు కేంద్రమంత్రి. సీబీఐ చేత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాకపోతే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ కాపాడి చాలావరకు ఆలస్యం […]

BRS MLAs: కాళేశ్వరం రిపోర్టుపై చర్చ.. వాకౌట్ చేసిన బీఆర్ఎస్, చెత్తబుట్టలో కమిషన్ కాపీలు
Telangana Govt: కాళేశ్వరం రిపోర్టు.. అర్థరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ.. సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన

Telangana Govt: కాళేశ్వరం రిపోర్టు.. అర్థరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ.. సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ప్రకటన

Telangana Govt: ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రిపోర్టు ఆధారంగా […]

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. వచ్చేవారం నోటిఫికేషన్, మంత్రి క్లారిటీ
Jubilee hills Byelection: జూబ్లీహిల్స్ బైపోల్.. సీటుపై కన్నేసిన అధికార పార్టీ, తెర వెనుక పావులు

Jubilee hills Byelection: జూబ్లీహిల్స్ బైపోల్.. సీటుపై కన్నేసిన అధికార పార్టీ, తెర వెనుక పావులు

Jubilee hills Byelection:  రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. తేడా వచ్చిందంటే ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం. తెలంగాణ రాజకీయాల గురించి చెప్పనక్కర్లేదు. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్-బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్‌పై ఆ రెండు పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా తాను రేసులో ఉంటానని చెప్పిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది తెలంగాణ కాంగ్రెస్.  దీంతో […]

KCR Meeting: శనివారం నుంచే తెలంగాణ అసెంబ్లీ.. కాళేశ్వరం నివేదికపై చర్చ, నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం!

KCR Meeting: శనివారం నుంచే తెలంగాణ అసెంబ్లీ.. కాళేశ్వరం నివేదికపై చర్చ, నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం!

KCR Meeting: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి హాట్‌హాట్‌గా సాగుతాయా? మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారా? కాళేశ్వరం రిపోర్టుపై సభలో చర్చ నేపథ్యంలో వస్తున్నారా? లేదా? కాకపోతే ఈ అంశంపై బాధ్యతలు హరీష్‌రావుకి అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకునే పెట్టే అంశాలపై […]

AP-Telangana: యూరియా కొరతకు బ్రేక్.. ఫలించిన ఒత్తిడి, తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆనందం
Jaggareddy Vs ktr: కేటీఆర్‌పై పంచ్‌లు.. వారంతా డ్రామా ఆర్టిస్టులు-జగ్గారెడ్డి
Kishan Reddy Vs KTR: కేటీఆర్‌కు కిషన్‌‌రెడ్డి ఝలక్.. బీఆర్ఎస్ మద్దతు నో, షాకైన బీఆర్ఎస్
BRS Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్ మద్దతు ఇస్తారా?

BRS Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్ మద్దతు ఇస్తారా?

BRS Politics: ఉపరాష్ట్రపతి ఎన్నిక బీఆర్ఎస్‌కు కొత్త సమస్యను తీసుకొచ్చిందా? ఇండియా కూటమి అభ్యర్థికి కారు పార్టీ మద్దతు ఇస్తుందా? అనుహ్యంగా తెలంగాణ వ్యక్తిని నిలబెట్టేందుకు కారణమేంటి? ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? తెలంగాణ వ్యక్తికి మద్దతు ఇస్తారా? ఎన్డీయేకు మద్దతు ఇచ్చారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. రాజకీయాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే పార్టీ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు అసలైన పరీక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక […]

MLA Rajagopal Reddy: రాజగోపాల్‌రెడ్డి ఆలోచనేంటి? ఆ రెండింటిలో ఏదో ఒకటి?
BRS Politics: కారు రోడ్డుపైకి వస్తుందా? గంటల వ్యవధిలో కేసీఆర్‌తో కొడుకు-కూతురు భేటీ వెనుక
KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు
Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Big Stories

×