BigTV English
Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..

Praja Bhavan : చెప్పిన మాట నిలబెట్టుకున్న సీఎం.. ప్రజా భవన్‌ వద్ద ఆంక్షలు ఎత్తివేత..

Praja Bhavan today news(Telangana news live): బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌ ఇప్పడు ప్రజా భవన్‌గా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను.. ప్రజా భవన్‌గా చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. చెప్పినట్టుగానే ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్‌ ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మార్చడంతో ఆంక్షలు ఎత్తివేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. దీంతో ఎలాంటి రూల్స్‌ లేకుండా మామూలుగానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పాయి. […]

Free Bus Journey: మహిళలకు ఉచిత ప్రయాణం.. సజ్జనార్ తో సీఎం రేవంత్ భేటీ
Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి హైదరాబాద్-ముంబై హైవేపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే పక్కకు బస్సు ఆపేయడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న ప్రయాణికుల వస్తువులు బూడిదయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు […]

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: మోదీ, అదానీలపై ఆరోపణలు.. ఆ ఎంపీ సభ్యత్వం రద్దు ?

MP Mahua: నేడు(శుక్రవారం) లోక్‌సభలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్​ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్​లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ […]

CM Revanth Reddy : నేడు విద్యుత్‌పై రివ్యూ..! ఆయననూ పిలవాలన్న సీఎం..
Telangana Cabinet meeting | డిసెంబరు 9 నుంచి రెండు గ్యారెంటీలు అమలు
Sammakka Sarakka | సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు.. యాక్షన్ షురూ..
Nimmagadda Ramesh : పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు వినియోగం.. నిమ్మగడ్డ సంచలన ఆరోపణలు..
Telangana ministers :  ఉత్తమ్ కు హోం.. శ్రీధర్ బాబుకు ఆర్థిక.. మంత్రులకు శాఖలు కేటాయింపు..
Khammam Ministers | ఖమ్మం జిల్లాకు అరుదైన గౌరవం.. ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు!
Seethakka : నాడు నక్సలైట్.. నేడు మంత్రి.. అన్న కేబినెట్ లో చెల్లికి చోటు..
Damodar Raja Narsimha : సీనియర్ నేతకు మళ్లీ అవకాశం.. మూడోసారి మంత్రిగా ఛాన్స్..
Bhatti Vikramarka : విక్రమార్క విజయం .. తొలిసారి మంత్రి పదవి..
Telangana Ministers : మంత్రివర్గంలో వీరే..! రాజ్ భవన్‌కు 11 మంది జాబితా..

Big Stories

×