BigTV English
Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 280 మంది మృతి..
Kavitha: కవిత అరెస్ట్ అప్పుడేనా?.. బీజేపీ వ్యూహం అదేనా?
Water Plume : మరో గ్రహంపై నీటి జాడ.. 4 రెట్లు పెద్ద సైజ్‌లో..
Electricity from humidity in air: గాలిలోని ఆవిరితో కరెంటు తయారీ.. కొత్త టెక్నాలజీతో..
BRS: తెలంగాణ భవన్‌లో శేజల్ సూసైడ్ అటెంప్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చర్యలుంటాయా?
Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లో బిగ్‌ సర్‌ ప్రైజ్‌ ఇస్తాం.. లెక్కలు వేసుకుంటే గెలుపు రాదన్న రాహుల్..

Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లో బిగ్‌ సర్‌ ప్రైజ్‌ ఇస్తాం.. లెక్కలు వేసుకుంటే గెలుపు రాదన్న రాహుల్..

Rahul Gandhi: వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తామన్న మోదీ వ్యాఖ్యలకు రాహుల్‌ గాంధీ కౌంటరిచ్చారు. లెక్కలు వేసుకుంటే గెలుపు రాదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటడం ఖాయమన్నారు. ప్రజలకు ఓ బిగ్‌ సర్‌ ప్రైజ్‌ ఇస్తామని చెప్పారు. విపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నట్టు రాహుల్‌ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మోదీకి కేవలం […]

Telangana: ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? పదేళ్ల తెలంగాణం ఏం చెబుతోంది?

Telangana: ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? పదేళ్ల తెలంగాణం ఏం చెబుతోంది?

Telangana: స్వరాష్ట్ర కాంక్షతో కొందరు.. వలస దోపిడీని సహించక మరికొందరు. భవిష్యతు దొరుకుతుందని విద్యార్థి, నిరుద్యోగులు. ఇలా ఒక్కటేమిటి..? వందల్లో మొదలైన ఆకాంక్ష.. మూడున్నర కోట్లకు చేరింది. అయితే, వారందరి లక్ష్యాలు దరి చేరాయా? సబ్బండ వర్గాల సమస్యలు పరిష్కారమయ్యాయా?? ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణ ఆగమైందన్న విమర్శలు మూటగట్టుకుంది. నీళ్లూ, నిధులు, నియామకాలు.. కొందరికీ దక్కాయన్న భావన నెలకొంది. ఉద్యమ ద్రోహులే అందలం ఎక్కి ఉద్యమకారుల తలలపై నాట్యమాడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ప్రత్యేక రాష్ట్రం […]

CM KCR: సీఎం కేసీఆర్.. చంద్రబాబు ట్రాక్‌రికార్డు బ్రేక్..
YSRCP: జగన్ స్ట్రాటజీ మార్చేశారా? వారిని మళ్లీ యాక్టివ్ చేస్తున్నారా? పాత కాపులతో కొత్త రాజకీయం!
BJP: బీజేపీలో ఉక్కపోత!.. ఎక్కడి కమలం అక్కడేనా?
Delhi Liquor Scam: కవితకు మూడినట్టేనా?.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..
Kesineni: నేను ఇండిపెండెంట్.. బాబుతో నాని మైండ్‌గేమ్!.. రచ్చా? రాజకీయమా?

Kesineni: నేను ఇండిపెండెంట్.. బాబుతో నాని మైండ్‌గేమ్!.. రచ్చా? రాజకీయమా?

Kesineni nani latest news(AP political news): కేశినేని నాని. బెజవాడ్ కింగ్..అనుకుంటారాయన. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్నారు. పార్టీలో ఉండీఉండనట్టు ఉంటున్నారు. చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇస్తే కూడా తీసుకోకుండా చేయి విదిలించుకున్న రెబెల్ లీడర్. ఇటీవల తరుచుగా సొంతపార్టీనే గిల్లుతున్నారు. చంద్రబాబుకే సవాళ్లు విసురుతున్నారు. వైసీపీకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నారా? నాని రచ్చ వెనుక వ్యూహం ఉందా? చిన్నికి చెక్ పెట్టేందుకే చిటపటలాడుతున్నారా? అధినేతపైనే ధిక్కారస్వరం ఎందుకు వినిపిస్తున్నారు? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ […]

Avinash Reddy: ఆ మీడియాపై జడ్జి ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలా? వద్దా?
Sattanapalli : కన్నాకు ఛాన్స్.. కోడెలకు హ్యాండ్.. అంబటిపైకి వస్తాదొచ్చాడా?

Sattanapalli : కన్నాకు ఛాన్స్.. కోడెలకు హ్యాండ్.. అంబటిపైకి వస్తాదొచ్చాడా?

Political news in AP: అనుకున్నట్టే అయింది. సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా సీనియర్ మోస్ట్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణను నియమించారు అధినేత. వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటి రాంబాబుపై కన్నాను ప్రయోగించబోతున్నారు చంద్రబాబు. అంబటి అన్నట్టుగా.. సత్తెనపల్లికి వస్తున్న కొత్త వస్తాదు.. కన్నా లక్ష్మీనారాయణేనని తేలిపోయింది. దాదాపు నాలుగేళ్లు నానబెట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఇంఛార్జే లేరు. అటువైపు బలమైన అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన్ను ఎలాగైనా ఈసారి ఓడించాలని చంద్రబాబు గట్టిగా అనుకుంటున్నారు. ఈ […]

Rahul Gandhi: ఐయామ్ కామన్‌మేన్.. ఎయిర్‌పోర్టులో రాహుల్ పడిగాపులు..

Big Stories

×