E-Paper
Advertisement
త‌ల్లీ, చెల్లీ లేని సిల్లీ వెధ‌వ‌లు..! బీఆరెఎస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌..!
బీఆరెస్‌ను తుత్తునియలు చేసే క‌విత ప‌ది అస్త్రాలు..! అవినీతి బండారం, పార్టీ నిజ స్వ‌రూపంపై సంచల‌నం..!

బీఆరెస్‌ను తుత్తునియలు చేసే క‌విత ప‌ది అస్త్రాలు..! అవినీతి బండారం, పార్టీ నిజ స్వ‌రూపంపై సంచల‌నం..!

రామ‌న్న నైజం, హ‌రీశ్‌త‌త్వం.. పార్టీ నిజ స్వ‌రూపం… వీటిపై క‌విత త‌న‌దైన శైలిలో ఆరోప‌ణాల‌స్త్రాలు సంధించారు. ప్ర‌ధానంగా ప‌ది అంశాల‌ను ఆమె లేవనెత్తారు. ఆరోపించారు. వీటిపై స్పందించాల్సిందిగా కూడా స‌వాల్ విసిరారు. అవి ఆషామాషీ ఆరోప‌ణ‌లు కాద‌ని, ద‌మ్ముంటే వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆమె బీఆరెస్ పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఖ‌మ్మం జిల్లా కొత్త‌గూడెం బాయిబాట కార్య‌క్ర‌మంలో ఇవాళ పాల్గొన్న ఆమె ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. గ‌తంలో చాలాసార్లు బీఆరెస్ పార్టీపై మాట్లాడినా.. ఆమె ఈసారి మాట్లాడిన‌, ఆరోపించిన […]

ముచ్చ‌ట‌గా మూడు టీఆరెస్ పార్టీలు! క‌విత టీఆరెస్‌పై వెయ్యి అభ్యంత‌రాలు..! ఈసీ ముందు పంచాయితీ!
ఇద్ద‌రిదీ కొలువుల బిల్డ‌ప్పే! నిరుద్యోగుల‌కు నాడు మోసం.. నేడు ద్రోహం.. !

ఇద్ద‌రిదీ కొలువుల బిల్డ‌ప్పే! నిరుద్యోగుల‌కు నాడు మోసం.. నేడు ద్రోహం.. !

ఇప్పుడు కొలువుల లొల్లి ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. దీనికి పోలీస్ రిక్రూట్‌మెంట్ ఆజ్యం పోసింది. 19వేల పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్సైల ఉద్యోగాలు వేస్తామ‌ని చెప్పి కేవ‌లం ఐదారు వేల తో స‌రిపెట్టాల‌ని చూస్తున్న రేవంత్ స‌ర్కార్ పై మండిప‌డుతున్నారు నిరుద్యోగులు. మ‌రికొద్ది రోజుల్లో నోటిఫికేష‌న్లు వేసేందుకు రెడీ అయ్యింది స‌ర్కార్‌. దీంతో పాత హమీల‌న్నీ వెలికి తీసి మ‌రీ స‌ర్కార్‌ను విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే దిల్‌సుఖ్‌న‌గ‌ర్ లో చాలా సార్లు ఆందోళ‌న చేప‌ట్టారు నిరుద్యోగులు. దీనికి క‌విత మ‌ద్ద‌తుగా […]

క‌విత అరెస్టు ప‌ర్వంలో పోలీస్ దాష్టీకం..! ఈడ్చుకెళ్లి.. రాళ్ల‌పై ప‌డేసి.. కారు డోరుకు ఢీకొట్టి..!

క‌విత అరెస్టు ప‌ర్వంలో పోలీస్ దాష్టీకం..! ఈడ్చుకెళ్లి.. రాళ్ల‌పై ప‌డేసి.. కారు డోరుకు ఢీకొట్టి..!

ఉద్య‌మ‌కారుల భూపోరాటంలో పోలీసుల అత్యుత్సాహం బ‌య‌ట‌ప‌డింది. వారి దాష్టీకానికి క‌విత తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఎలాంటి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటించ‌కుండా.. ర‌క్ష‌ణ లేకుండా.. ఆమెను బ‌ర‌బ‌రా ఈడ్చుకెళ్లేందుకు ఉత్సాహం చూపారు. అస‌లే టైం ఇవ్వ‌లేదు. ఇలా వ‌చ్చి అలా ఆ ఆందోళ‌న‌ను భ‌గ్నం చేసేందుకు హ‌డావుడి చేసిన పోలీసులు.. క‌విత‌ను అరెస్టు చేసే క్ర‌మంలో వేసిన త‌ప్ప‌ట‌డుగులు .. తెలంగాణ ఉద్య‌మంలో ఆంధ్ర పోలీసుల దాష్టీకాల‌ను త‌ల‌పించాయి. మ‌హిళా కానిస్టేబుళ్లు క‌విత‌ను చేతుల‌తో ఆమాంతం ఎత్తుకెళ్లే క్ర‌మంగా […]

ఉద్య‌మ‌కారుల భూ పోరాటం ఉద్రిక్తం..! కాంగ్రెస్ స‌ర్కార్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంద‌న్న క‌విత‌!

ఉద్య‌మ‌కారుల భూ పోరాటం ఉద్రిక్తం..! కాంగ్రెస్ స‌ర్కార్‌కు కౌంట్‌డౌన్ మొద‌లైంద‌న్న క‌విత‌!

బోడుప్పుల్ భ‌గ్గుమ‌న్న‌ది. ఉద్య‌మ‌కారులంతా అక్క‌డి చేరుకుని భూపోరాటంలో భాగం కావ‌డం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. పోలీసుల రంగ ప్ర‌వేశంతో అక్క‌డి ప‌రిస్థితులు మ‌రింత తీవ్రంగా మారాయి. తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత ఇచ్చిన పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్య‌మ‌కారులంతా ఛ‌లో ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ కార్య‌క్ర‌మానికి వేలాదిగా త‌రలి వ‌చ్చారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లో రాత్రి నుంచే ఉద్య‌మ‌కారుల‌ను పోలీసులు అరెస్టులు చేశారు. కార్య‌క్ర‌మానికి రానీయ‌కుండా అడ్డుకున్నారు. అయినా, పోలీసులు చ‌క్ర‌బంధం నుంచి, అక్ర‌మ […]

ఫామ్‌హౌజ్ కేసీఆర్‌కు చుర‌క‌! పాడిందే పాట‌పై రేవంత్‌కు హిత‌బోధ‌..!
నాతో పెట్టుకుంటే పుట్ట‌గ‌తులుండ‌వు..! నా పార్టీ అంటే అప్పుడే అంత భ‌య‌మా!?
సెటిలర్లు ఇటుంటారా!? అటుంటారా!? కవిత లేవనెత్తిన ఆంధ్రా, తెలంగాణ ఓటర్ల వివాదం!
ఆరెస్పీ కి డీఎస్పీ సపోర్ట్! కవిత తో గ్యాప్ పెంచుకున్న విశారదన్!

ఆరెస్పీ కి డీఎస్పీ సపోర్ట్! కవిత తో గ్యాప్ పెంచుకున్న విశారదన్!

ధ‌ర్మ స‌మాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు విశార‌ద‌న్ మ‌హారాజ్‌కు క‌విత‌కు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. కార‌ణం.. విశార‌ద‌న్ వైఖ‌రే. ఆయ‌న ఈ మ‌ధ్య ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో ఓ కామెంట్ చేశాడు.ఆర్.ఎస్. ప్ర‌వీణ్‌కుమార్ మీద ఈగ వాలినా ఊరుకోం.. ప్ర‌భుత్వాన్ని వ‌ద‌లిపెట్ట‌మ‌ని. సీఎం రేవంత్‌రెడ్డి ప‌ని ప‌డ‌తామ‌ని.ఎందుకంటే.. తాజాగా ఆర్‌.ఎస్‌. ప్ర‌వీణ్‌కుమార్ సెక్యూరిటీని త‌గ్గించేశాడు రేవంత్‌. ప్ర‌భుత్వం కుట్ర‌లో భాగంగానే ఇది చేసింద‌నేది విశార‌ద‌న్ ఉద్దేశ్యం. అన్న‌ద‌మ్ముల మ‌ధ్యలో ఉన్న‌ట్టుగా మా ఇద్ద‌రి మ‌ధ్య చాలా వ‌ర‌కు భేధాభిప్రాయ‌లు […]

వెతికి.. ప్రోత్స‌హించి.. ట్రైనింగ్ ఇచ్చి.. టిక్కెట్లిచ్చి.. ఎమ్మెల్యేల‌ను చేస్తాం! 33 శాతం త‌గ్గ‌కుండా…!

వెతికి.. ప్రోత్స‌హించి.. ట్రైనింగ్ ఇచ్చి.. టిక్కెట్లిచ్చి.. ఎమ్మెల్యేల‌ను చేస్తాం! 33 శాతం త‌గ్గ‌కుండా…!

అంతా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ గురించి మాట్లాడుతున్నారు. అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు. ఇక వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి బిల్లు కూడా ఆమోదం పొంది 33 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయ‌నే భావిస్తున్నారు. ఇక మ‌హిళ‌లు రాజ‌కీయంగా అవ‌కాశాలు పెరిగి, పురుషుల‌తో పోటీగా చ‌ట్ట‌స‌భ‌ల్లో రాణిస్తార‌ని అంతా అనుకుంటున్న వేళ‌.. టీఆరెస్ చీఫ్ క‌విత ఓ కొత్త విష‌యం వెలుగులోకి తెచ్చారు. అస‌లు రాజ‌కీయంగా చైత‌న్యం ఉండి.. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఎవ‌రూ లేర‌ని. చాలా త‌క్కువ మంది ఉన్నార‌ని. వారిని […]

కోదండ‌రామ్‌ను టార్గెట్ చేసిన క‌విత‌! ప‌ద‌వులు పోతాయ‌ని స్థానిక‌త మీద సైలెంట్‌..!

కోదండ‌రామ్‌ను టార్గెట్ చేసిన క‌విత‌! ప‌ద‌వులు పోతాయ‌ని స్థానిక‌త మీద సైలెంట్‌..!

ఇప్పుడు తెలంగాణ‌లో లోక‌ల్‌, నాన్‌లోక‌ల్ లొల్లి షురూ అయ్యింది. తెలంగాణ ఉద్య‌మం, సెంటిమెంట్‌.. ఇవన్నీ మెల్ల‌మెల్ల‌గా జ‌నాల‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నాయి. రాష్ట్రం ఏర్ప‌డి ప‌న్నెండేళ్ల‌వుతోంది. ఇప్పుడంతా డెవ‌ల‌ప్‌మెంట్ మీద దృష్టి ఉంది. కానీ అడ‌పాద‌డ‌పా కొన్ని సంఘ‌ట‌న‌లు తెలంగాణ‌వాదాన్ని త‌ట్టి లేపుతున్నాయి. సెంటిమెంట్‌ను రాజేస్తున్నాయి. తాజాగా తెలంగాణ స్థానిక‌త మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీఆరెస్ చీఫ్ క‌విత ఆందోళ‌న‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఆమె ప్ర‌జా సంఘాలు, విద్యార్థి సంఘాల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేశారు. […]

ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే.. బ్లైండ్‌గా వెళ్లిపోవ‌డ‌మే! మ‌హిళ‌లు ఇంకా ఇంత వివ‌క్ష ఎదుర్కొంటున్నారా?

ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే.. బ్లైండ్‌గా వెళ్లిపోవ‌డ‌మే! మ‌హిళ‌లు ఇంకా ఇంత వివ‌క్ష ఎదుర్కొంటున్నారా?

ఒక్క‌సారి క‌మిట్ అయితే.. నా మాట నేనే విన‌ను! పోకిరీ సినిమాలో మ‌హేశ్‌బాబు డైలాగ్ ఎంతగా ఆక‌ట్టుకుందో.. ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే .. బ్లైండ్‌గా ముందుకు వెళ్ల‌డ‌మే మ‌న మాట మ‌న‌మే వినొద్ద‌ని.. క‌విత ఇచ్చిన పిలుపు కూడా మ‌హిళా లోకానికి స్పూర్తిగా నిలిచింది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో వెటా ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఆమె ప్ర‌సంగం అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. మ‌హిళ‌లపై ఎంత‌టి వివ‌క్ష […]

తుమ్మిడిహ‌ట్టికే క‌విత జై! కేసీఆర్, రేవంత్‌ల నిల‌దీత‌…! అంటే కాళేశ్వ‌రం ఉత్త‌దేనా?

తుమ్మిడిహ‌ట్టికే క‌విత జై! కేసీఆర్, రేవంత్‌ల నిల‌దీత‌…! అంటే కాళేశ్వ‌రం ఉత్త‌దేనా?

క‌విత ఇవాళ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌కు కీల‌క‌మైన భారీ సాగునీటి ప్రాజెక్టు మీద‌. ఓవైపు కాళేశ్వ‌రం.. కూలేశ్వ‌రంగా మారింద‌ని రేవంత్ స‌ర్కార్ .. కేసీఆర్‌ను దోషిలా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక ఇది ప‌నికిరాద‌ని రెండేండ్లు కాల‌యాప‌న చేసిన స‌ర్కార్‌.. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద క‌డుతామ‌ని పంతానికి దిగింది. ఇప్పుడు కాళేశ్వ‌రం రిపేర్లు అంటున్న‌ది. తుమ్మ‌డిహ‌ట్టి వ‌ద్ద ప్రాణ‌హిత – చేవెళ్ల ప‌థ‌కానికి 152 మీట‌ర్ల ఎత్తు అవ‌స‌రం.. కానీ మ‌హారాష్ట్ర స‌ర్కార్ దీనికి ఒప్పుకోవ‌డం లేద‌ని […]

విగ్ర‌హాగ్ర‌హ రాజకీయం! మిలియ‌న్ మార్చ్‌లో మిగిలిన ఘ‌ట్టం త‌ను పూర్తి చేస్తానంటున్న క‌విత!

విగ్ర‌హాగ్ర‌హ రాజకీయం! మిలియ‌న్ మార్చ్‌లో మిగిలిన ఘ‌ట్టం త‌ను పూర్తి చేస్తానంటున్న క‌విత!

మ‌ళ్లీ తెలంగాణ‌లో విగ్ర‌హాల రాజ‌కీయం రాజుకుంది. ఒక‌ప్పుడు తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డిన త‌రుణంలో జేఏసీ ఇచ్చిన పిలుపు మేర‌కు చేప‌ట్టిన ట్యాంక్‌బండ్‌పై మిలియ‌న్ మార్చ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మ మైలురాయిగా మిగిలింది. ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రా నాయ‌కుల విగ్ర‌హాల‌ను టార్గెట్ చేసి ధ్వంసం చేశారు తెలంగాణ ఉద్య‌మ‌కారులు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా ఆ ఉద్య‌మ‌వేడి ఆగలేదు. వారిని ఆప‌త‌రం కూడ‌డా కాలేదు. భాష్ప‌వాయు గోళాలు ప్ర‌యోగించినా.. వాట‌ర్ క్యాన‌న్ల‌తో చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. […]

Big Stories

Advertisement
×