E-Paper
Advertisement

ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్!

ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్!
Advertisement

RIMS Fire: ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భాదితులకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.

మెరుగైన చికిత్స..

ఆదిలాబాద్‌లోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే పిల్లలను హైదరాబాద్‌లోని పెద్ద హాస్పిటల్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రిమ్స్‌లో 150 బెడ్ల మాతా శిశు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు అత్యాధునిక వసతులతో ఎంసీహెచ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read: నారాయణపూర్ డ్యామ్ నుంచి తెలంగాణకు నీటి విడుదల.. కర్ణాటక సీఎం గ్రీన్ సిగ్నల్?

Tags

Related News

గంటలో రూ.7.09 కోట్లు మాయం.. హైదరాబాద్ NBFC ఖాతాపై సైబర్ క్రిమినల్స్ పంజా!

డిఫెన్స్ మద్యం బాటిళ్లతో.. దందా చేస్తున్న రెండు జంటలు!

కరీంనగర్‌కు రానున్న నితిన్ నబీన్.. భారీ పాదయాత్రకు బిగ్ ప్లాన్!

కాంగ్రెస్ పాలనపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మన్నె క్రిశాంక్!

హామీలు నెరవేర్చాలని పబ్లిక్ ఆస్తులు అమ్ముతారా.. ప్రభుత్వంపై నారాయణరెడ్డి ఫైర్!

పొలం మధ్యలో దర్జాగా గంజాయి సాగు కలకలం.. ఎక్కడంటే?

మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!

Big Stories

Advertisement
×