E-Paper
Advertisement

బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. బల్మూరి వెంకట్ మాస్ వార్నింగ్!

బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. బల్మూరి వెంకట్ మాస్ వార్నింగ్!
Advertisement

Balmuri Venkat: బిఅరెస్ గత పదేళ్లు రాబంధుల్లా కొల్లగొట్టిన ఆస్తుల వివరాల ఆధారాలు బయట పెట్టామని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. ఉండనికి ఇల్లు లేదని చెప్పిన కేటీఆర్ 5 స్టార్ 3 స్టార్ హోటళ్లు ఆధారాలు బయట పెట్టామని, కేటీఆర్ ఆస్తులు అక్రమ సంపాదన పై ప్రశ్నింస్తే.. సమాధానం లేదని అన్నారు. కేసీఆర్ కు ధైర్యం లేక ఫార్మ్ హౌజ్ కె పరిమితం అయ్యాడని అన్నారు.

పేడ్ బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం..

సీఎం రేవంత్ రెడ్డిని ఎదురించ లేక అసెంబ్లీకి రావడం లేదని, ఇక కేటీఆర్ పేడ్ బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చెయిస్తున్నాడని బల్మేరి వెంకట్ ఫైర్ అయ్యారు. సిగ్గు శరంలేకుండా బిఅరెస్ సోషల్ మీడియాలో అక్రమ సంబందాలు అంటగడుతున్నారని అన్నారు. సీఎం ప్రశ్నలను ఎదుర్కొలేక సోషల్ మీడియాలో ఏది పడితే అది ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బిఅరెస్ కంటే పవర్ ఫుల్ అని అన్నారు. బిఅరెస్ చేస్తున్నట్లు మేము కూడా వంద అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేయగలమని అన్నారు.

Advertisement

Also read: అయ్యప్ప భక్తులకు APSRTC బంపర్ న్యూస్.. ఏపీతో పాటు 4 రాష్ట్రాల నుంచి స్పెషల్ బస్సులు!

నీకు సిగ్గు శరం ఉంటే..

గత రెండు రోజులుగా ఇష్టం వచ్చినట్లు సీఎం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలీసులకు చెబుతున్నాం సాకులు చెప్పకుండా ఫేక్ ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చెయ్యాలని వెంకట్ అన్నారు. అనేక సార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పోలీసుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాతామని అన్నారు. కేటీఆర్ నీకు సిగ్గు శరం ఉంటే దోచుకున్న ఆస్తుల వివరాలు బయట పెట్టు అంటూ అమ్మ, అక్క చెల్లి మీ కుటుంబంలో లేరా మేము ప్రచారం చేస్తే బాధ మీకు తెలుస్తుందని ఫైర్ అయ్యారు.

Advertisement

Also read: ‘దృశ్యం-3’ సినిమా చూసి ప్లాన్.. 2000 కి.మీ ప్రయాణించి.. గొడ్డలితో తండ్రి హత్య!

Tags

Related News

తెలంగాణ సచివాలయానికి మంచినీటి స‌ర‌ఫ‌‌రా బంద్!

కేంద్రంతో తెలంగాణ రోడ్ల ముచ్చట.. నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ!

ఒక్కో అధికారికి 10 మండలాలా? తెలంగాణ ఉద్యాన శాఖలో ఏం జరుగుతోంది!

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల తొలగింపు!

కేటీఆర్‌కు మతిస్థిమితం లేదు.. ఎర్రగడ్డకు పంపాల్సిందే!- గజ్జెల కాంతం

బీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్.. వచ్చే ఎన్నికల్లో 40 మందికి టికెట్లు కట్? వెనుక ఏం జరిగింది?

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మారిన మున్సిపల్ నిబంధనలు.. ఈ కొత్త క్యూర్‌ మార్పులు మీకోసమే!

Big Stories

Advertisement
×