E-Paper
Advertisement

సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై బండి సంజయ్ ఫైర్!

సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై బండి సంజయ్ ఫైర్!
Advertisement

Bandi Sanjay: సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వందేమాతరం గీతాన్ని సోనియా, ఖర్గే అవమానించడం దేశానికే సిగ్గు చేటు అని అన్నారు. భారతీయులు తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని నింపిన గీతం వందేమాతరం అని బండి సంజయ్ తెలిపారు.

దేశం మారితే సరిపోదు..

దేశభక్తిపైనా కాంగ్రెస్ సెన్సార్ విధిస్తోందా? వందేమాతరం చరిత్రను సోనియాగాంధీ తెలుసుకోవాలన్నారు. దేశం మారితే సరిపోదు.. దేశం విలువలు, సంస్క్రుతి, వేల ఏళ్ల చరిత్ర తెలిసి ఉండాలని ఫైర్ అయ్యారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదది.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం గీతాన్ని విని ఆనాడు బ్రిటీష్ భయపడిందని అన్నారు.

Advertisement

Also Read: గోడ వెనుక దొరికిన వింత వస్తువు తెచ్చిన అనర్థం… భర్త కళ్లు పచ్చగా… శరీరం నుంచి నల్లటి ద్రవం… భార్య ఏం చేసిందంటే ?

కాంగ్రెస్ వణుకుతోంది.

వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి ఈనాడు కాంగ్రెస్ వణుకుతోంది. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుండి తరిమికొట్టాలని అన్నారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలి. ఎంఐఎం కు దేశభక్తి లేదు. ఇండియా పై పాకిస్తాన్ గెలిస్తే కరీంనగర్‌లో సంబురాలు చేసుకున్న నీచ చరిత్ర ఎంఐఎం నేతలదని ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: 30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్

Tags

Related News

ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

పెద్ది విగ్రహం తొలగిస్తారా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

మీ తాటాకు చప్పుళ్లకు భయపడను.. దమ్ముంటే ఆధారాలు చూపించు.. మంత్రి పొంగులేటి ఫైర్!

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సర్ పై నిప్పులు చెరిగిన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్.. ప్రశ్నార్థకంగా 92 లక్షల ఓట్లు!

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు

Big Stories

Advertisement
×