E-Paper
Advertisement

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు‌కు రోడ్డు ప్రమాదం

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు‌కు రోడ్డు ప్రమాదం
Advertisement

Road Accident: భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ సమీపంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కారుకు ఈ ప్రమాదం జరిగింది. పంతంగి టోల్‌గేట్ సమీపంలో టోల్ వద్ద ఆగి ఉన్న ఎమ్మెల్యే వాహనాన్ని ఓ లారీ వచ్చి అకస్మాత్తుగా వచ్చ భలంగా ఢీకొట్టింది.

ఆగి ఉన్న కారు..

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వెంకట్రావు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు ప్రమాదం అనంతరం వెంటనే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం నుండి తప్పినట్టైంది. ఆగి ఉన్న కారును ఒక్కసారిగా లారీ వచ్చి ఢీకొనడంతో ఎమ్మెల్యేకు స్వల్పగాయాలయి అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

Also Read: సైబర్ నేరగాళ్లకు ఫుల్ స్టాప్.. తెలంగాణ పోలీసుల బిగ్ ప్లాన్!

అభిమానులు ఆందోళన..

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వాహనం ఒక వైపు పూర్తిగా దెబ్బతింది.పెను ప్రమాదంనుండి తృటిలో తప్పడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేసారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also read: ఏపీ ప్రజల పదేళ్ల కన్నీళ్లకు ముగింపు లభిస్తుందా.. అగ్రిగోల్డ్ వేలం ప్రక్రియపై అసలు నిజాలివే!

Tags

Related News

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×