E-Paper
Advertisement

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!
Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సిటీలో మరో రెండు గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మోస్తారు నుంచి హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే హైదరాబాద్‌లో నాంపల్లి, మాసబ్ ట్యాంక్, అసెంబ్లీ పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు.

దంచి కొడుతున్న వర్షం..

ఇప్పటికే భారీ వర్షాలకు ప్రదాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు సైతం రోడ్లపై భారీగా ట్రాఫిక్ ఏర్పడకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. నగరంలోని నాంపల్లి, మాసబ్ ట్యాంక్, అసెంబ్లీ, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతొంది.

Advertisement

Also read: ఈఎంఐ తక్కువే అని లోన్ తీసుకుంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉందా?

భారీగా ట్రాఫిక్..

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరు బైటికి రావద్దని అధికారులు తెలిపారు. పట్టనంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, చెట్ల కింద ఎవరుకూడా నించోవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ ఎర్పడే ప్రాంతాల్లో త్వరగా ఇళ్లలోకి వెల్లేలా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

Advertisement

Also read: మీ రాజకీయాల కోసం రైతులతో ఆటలా.. మంత్రి జూపల్లి ఫైర్!

Tags

Related News

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

మీ రాజకీయాల కోసం రైతులతో ఆటలా.. మంత్రి జూపల్లి ఫైర్!

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎంపీ సంతోష్ రావు ఆస్తులపై విచారణ..?

కృష్ణా నీటి వాటాపై సంచలన నిజాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్!

దుండిగల్ మున్సిపాలిటీలో మహిళలకు దారుణం.. 12 పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు!

ఇరిగేషన్ ఆఫీస్‌కు కోర్టు బిగ్ షాక్.. ప్రభుత్వ ఆఫీస్ జప్తుకు ఆదేశాలు జారీ!

SC/ST అట్రాసిటీ చట్టంపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

Big Stories

Advertisement
×