E-Paper
Advertisement

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!
Advertisement

Delivery Boy: కంటోన్మెంట్ వాసవి నగర్‌లో ‌జొమాటో డెలివరీ బాయ్ ఆశిష్ పై భార్య భర్తల దాడి ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. లొకేషన్ తప్పుగా చూపించడంతో కాస్త ఆలస్యంగా డెలివరీ చేసిన ఆశిష్ అనే డెలివరీ చేసాడు. దీంతో ఇరువురి మధ్య మాట పెరగడంతో ఆసీస్ పై భార్య భర్తలు దాడి చేసారు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో హ్యాండ్తో డెలివరీ బై తలపై అతని భార్య కొట్టింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేసారు.

కేసులు నమోదు..

డెలివరీ బాయ్ పై దాడి చేయడాన్ని డెలివరీ బాయ్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ ముందుకు పెద్ద ఎత్తున డెలివరీ బాయ్స్ చేరుకున్నారు. భర్త అజయ్ స్టేషన్‌కి రావడంతో డెలివరీ బాయ్స్‌కి భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరువురి ఫిర్యాదుతో కార్ఖానా పోలీసులు కేసులు నమోదు చేసారు. డెలివరీ బాయ్ ఆశిష్ పై దాడి ఘటనపై కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. మా కొడుకును, నా భర్తను చంపేందుకు భార్యభర్తలు ప్రయత్నించారని ఆరోపించారు. ఇలాంటివి మళ్లీ పునరువృతం కాకుండా మాకు న్యాయం చేయాలని పోలీసుకలు తెలిపారు. భార్యాభర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డెలివరీ బాయ్ కుటుంబం డిమాండ్ చేసింది.

Advertisement

Also read: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

నేను లోకల్ అంటూ బెదిరింపులు..

భార్యాభర్తలు నన్ను బెదిరిస్తున్నారని, నేను లోకల్ అంటూ నన్ను బెదిరిస్తూ దమ్కీ ఇస్తున్నారని డెలివరీ బాయ్ ఆశిష్ తెలిపాడు. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించడం లేదని, భార్యాభర్తల దాడి తర్వాత ఎమ్మెల్సీ చేయించుకున్నానని తెలిపారు. పోలీసులు మాకు సహకరించి భార్యాభర్తల పై కఠిన చర్యలు తీసుకోవాలని డెలివరీ బాయ్ కోరాడు. నాకు జరిగిన దాడి మరొకరికి జరగకూడదని, వాళ్ల భార్య నన్ను ఇష్టానుసారంగా చెప్పలేని చోట్లో కొట్టిందని ఆరోపించాడు. ఈ కేసులో నన్ను డబ్బులు పెట్టి కొందామని సెటిల్మెంట్కు పిలుస్తున్నారని, నాతో వచ్చిన డెలివరీ బాయ్స్ పైన కూడా కొట్టకున్నట్టు పోలీసులు కేసులు నమోదు చేశారని డెలివరీ బాయ్ ఆశిష్ పుర్కోన్నాడు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

Tags

Related News

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

Big Stories

Advertisement
×