E-Paper
Advertisement

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..
Advertisement

Rayadurgam Land Auction: హైదరాబాద్ భూముల ధరలు మరోమారు రికార్డును తిరగరాశాయి. తాజాగా రాయదుర్గం ప్రాంతంలో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లు పలికింది. రాయదుర్గం పరిధిలోని పాన్‌మక్తాలో సర్వే నంబర్‌ 83/1 (Plot No.1)లోని 5.25 ఎకరాల భూమికి వేలం వేయగా.. ఈ ధర వచ్చింది. ఎకరాకి రూ.264 కోట్ల చొప్పున లెక్కగడితే మెుత్తం భూమి ఏకంగా రూ.1,386 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

Also Read: ‘ఐస్ బ్యాటరీ’ వింత.. రాత్రి నీరు గడ్డకట్టిస్తారు.. పగలు భవనాన్ని చల్లబరుస్తారు..!

Advertisement

రాయదుర్గంలోని ఈ అత్యంత విలువైన స్థలాన్ని ‘ఎంఎస్ఎన్ రియల్టీస్’ సంస్థ దక్కించుకుంది. ఈ భూమిని తగ్గించుకునేందుకు వేలంలో ఎంతో మంది పోటీ పడగా.. చివరకు అధిక ధర చెల్లించి ఈ సంస్థ సొంతం చేసుకోవడం గమనార్హం. రాయదుర్గంలోని భూములకు ఈ స్థాయి ధర లభించడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు సామాన్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Also Read: గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!

Tags

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×