E-Paper
Advertisement

మాధురి రాథోడ్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన ఉప్పల్ బాలు!

మాధురి రాథోడ్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన  ఉప్పల్ బాలు!
Advertisement

Uppal Balu Supports Madhuri Rathod:గత మూడు రోజులుగా ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ ల వ్యవహారం మీడియాని షేక్ చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలోనే మాధురి రాథోడ్ గురించి ఉప్పల్ బాలు చేసిన పలు కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉప్పల్ బాలు అసలు మాధురి రాథోడ్ గురించి ఏమన్నాడో ఒకసారి మనమూ చూసేద్దాం.

మాధురి రాథోడ్‌కు మద్దతు – ఉప్పల్ బాలు కామెంట్స్

ఉప్పల్ బాలు మాట్లాడుతూ మాధురి రాథోడ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఇద్దరం కలిసి ఒక సాంగ్ కూడా చేశామని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.ఇక మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి ల విషయం గురించి మాట్లాడుతూ వారి పై వస్తున్న ఆరోపణలని ఖండించాడు.”మాధురి తన బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని ఒక ఆడపిల్ల క్యారెక్టర్‌ను బజారున పడేసేలా మాట్లాడటం చాలా తప్పని చెప్పుకొచ్చాడు. ఒక రూమ్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి ఉంటే వెంటనే ఏదేదో ఊహించుకుని నిందలు వేయడం ఏంటి? అసలు ఆ టైమ్‌లో రాత్రి పూట ఏం జరిగింది, ఎవరు ఎలా ప్రవర్తించారో క్లారిటీ లేకుండా మాట్లాడటం సరికాదు” అంటూ మండిపడ్డాడు .

Advertisement

also read :ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!

ఇక ఈశ్వర్ సాయి గురించి తనకు ఎలాంటి పరిచయం లేదని తెలిపాడు బాలు.”ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. కానీ అనవసరంగా ఒక ఆడపిల్ల పరువు తీసేలా ఆరోపణలు చేయడం దారుణం. వారిద్దరి మధ్య ప్రొఫెషనల్ రీజన్స్ లేదా రీల్స్, సాంగ్ షూట్స్ వల్ల కాంటాక్ట్ ఉండి ఉండవచ్చు. అంతమాత్రానికే క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడటం తప్పు” అని తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు ఉప్పల్ బాలు.

Advertisement

also read :“నువ్వు ప*డుకోకుండా ఎదిగావా?”.. జాను లిరి వ్యాఖ్యలపై ఫోక్ వరలక్ష్మి ఫైర్!

బిగ్ బాస్ ఆఫర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక ఇదే ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ ఉప్పల్ బాలు కొన్ని క్రేజీ కామెంట్స్ చేశాడు. “తనకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమని, ఇండస్ట్రీలో తనని ఆదరించిన వాళ్లను, నన్ను ఆదరిస్తున్న ఆడియన్స్‌ను ఎప్పటికి మర్చిపోను అని తన కృతజ్ఞతని చాటుకున్నాడు.ఇక తనని బిగ్ బాస్‌లోకి తీసుకుంటే మంచి టిఆర్‌పి రేటింగ్ వస్తుందని, తనని చూడటానికి కోట్లాది మంది ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు” అంటూ తనమీద తనకున్న కాన్ఫిడెన్స్ ని బయటపెట్టాడు బాలు.

also read :టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ లో జోడీ 

ఇక ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల విషయానికి వస్తే రాతిరి రాతిరి, సిలకా, ఎర్రకోక, గుడు గుడు కుంచం అంటూ పలు సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ తో జోడీ కట్టిన తాజాగా వేములవాడలోని రెడ్డి భవన్ లో ఈశ్వర్ సాయి భార్యకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెల్సిందే.ఇక ఈ క్రమంలోనే ఈ ఇద్దరి గురించి పలువురు చెబుతున్న కామెంట్స్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

Big Stories

Advertisement
×