E-Paper
Advertisement

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
Advertisement

Uday Krishna Reddy: తోటి మహిళా ట్రెయినీపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నా ఆరోపణలపై అరెస్ట్ అయిన ట్రెయినీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 67 రోజులపాటు ఉదయ్ కృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు. న్యాయస్థానం మంగళవారం అతనికి 25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

జులై 18వ తేదీన..

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జులై 18వ తేదీన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ తర్వాత న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. అప్పటినుంచి ఉదయ్ కృష్ణారెడ్డి చర్లపల్లి జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు.

Advertisement

Also read: ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

Tags

Related News

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

అంగన్‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ స్లాబ్ పెచ్చులు.. స్పాట్‌లో 5 గురు చిన్నారులు..!

Big Stories

Advertisement
×