BigTV English

Dasoju Sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించిన కేసీఆర్

Dasoju Sravan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించిన కేసీఆర్

Dasoju Sravan: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుయనుంది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కిన విషయం తెలిసిందే.


ALSO READ: NIRDPR Recruitment: డిగ్రీతో హైదరాబాద్‌లో జాబ్స్.. ఈ ఉద్యోగం వస్తే భారీ వేతనం.. దరఖాస్తుకు చివరి డేట్ ఇదే భయ్యా..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గులాబీ పార్టీ నుండి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ పేర్లు ముందునుంచి వినిపించాయి. అంచనాల ప్రకారమే దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. వాటిలో ఒక స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఏఐసీసీ హైకమాండ్ ప్రకటించింది.


Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×