E-Paper
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం
Advertisement

Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త సంచనలం రేపుతుంది. దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే మేడారం పనుల పరిశీలన చేయడంతో అందరి చూపు అటువైపే వెల్లింది. పరకాల బహిరంగ సభలోనూ మంత్రి కొండా సురేఖ కనిపించలేదు.

రేవూరి ప్రకాష్ రెడ్డి..

కాంగ్రెస్‌లో వర్గవిభేదాల కారణంగానే దూరంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో తీవ్రచర్చ జరుగుతుంది. పరకాల నియోజకవర్గంలోని కొండా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సభలో సీఎం రేవంత్ రెడ్డి కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Advertisement

Also Read: మేడ్చల్‌లో బయటపడ్డ భారీ స్కామ్.. అహ్మదాబాద్ లారీలో ఊహించని దృశ్యాలు!

సుస్మిత పటేల్..

అయితే పరకాల నుండి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని గతంలో కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ ప్రకటించారు. దీంతో సీఎం వేరే వ్యక్తి పేరుచెప్పడం ఇప్పడు పొలిటికల్లో హట్ టాపిక్ గా మారింది. తమ కూతురు పరకాల ఎమ్మెల్యే అవుతుందని గతంలో కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు. సీఎం ప్రకటనతో కొండా వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడినట్టైంది.

Advertisement

Also Read: అధికారం కోసం క్షుద్ర పూజలా? తెలంగాణకి వీళ్లే శనీశ్వరులు- సీఎం రేవంత్ రెడ్డి

Tags

Related News

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

Big Stories

Advertisement
×